Kantola: అడవి కాకర కాయలు లేదా వీటినే బోడ కాకర కాయలు అనికూడా పిలుస్తారు. ఇవిముఖ్యంగా వర్షాకాలంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిలో పుష్కలమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. అందుకే వీటిని చాలా మంది వర్షాకాలంలో తప్పకుండా కొనుగోలు చేస్తారు.
Beautiful Dams To Visit In Monsoon Season: వర్షాకాలంలో ఎలాంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీకోసమే. వర్షాకాలంలో నిండుకుండలా కనిపించే రిజర్వాయర్లు, వాటి చుట్టూ పచ్చటి తివాచి పరిచినట్టుగా కనిపించే అడవులు, కొండకోనల ప్రకృతి అందాలు వీక్షకులను చాలా ఆకట్టుకుంటుంటాయి.
Foods To Boost Your Immunity During Monsoon: వర్షాకాలంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఎక్కువ అవడం వల్ల వచ్చే ఇన్ పెక్షన్స్, జబ్బుల నుంచి బయటపడాలంటే కేవలం పరిశుభ్రంగా ఉంటేనో లేక అపరిశుభ్రమైన ఆహారం, నీరు దూరం పెడితేనో సరిపోదు.. శరీరానికి బలాన్నిచ్చే చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. అదేంటి అనేది ఇప్పుుడు తెలుసుకుందాం.
Hairfall in Rainy Season: వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యలు తలెత్తడం అత్యంత సహజం. వాతావరణంలో మార్పులు, జుట్టు తడవడం లేదా కాలుష్యం వంటి సమస్యలు అందుకు ఓ కారణమైతే.. పోషకాహారంలో లోపం అందుకు మరో కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. మరి వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి... ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి.
Monsoon: వర్షాకాలం వచ్చేసింది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు తీవ్రంగా ఉంటుంది. కొన్ని అలవాట్లు, ఆహార పదార్ధాలతో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు.
Avoid Milk And Curd In Monsoon: ప్రస్తుతం చాలా వానా కాలంలో తిన కూడని ఆహారాలు తింటున్నారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కింది ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Foot Care Tips In Monsoon: వర్షాకాలంలో తరచుగా చాలామందిలో పాదాల్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించడం చాలా మంచిది. ఈ టిప్స్ ను పాటించడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.
Monsoon Diseases: వర్షాకాలంలో వివిధ రకాల రోగాలు, వ్యాధులు వెంటాడుతుంటాయి. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఏ మాత్రం నలతగా ఉన్నా..కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించాలి. ఆ వివరాలు మీ కోసం..
Monsoon Diet : వర్షాకాలంలో అందరు వేడి వేడి స్నాక్స్ తినేందుకు ఇష్టపడతారు. అయితే చాలా మంది బయట లభించే వివిధ రకాల జంక్ ఫుడ్‌ను తింటూ ఉంటారు. ఈ అనారోగ్య కరమైన ఆహారం తినడం వల్ల వానా కాలంలో చాలా రకాల శరీర సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.
Right Fabric To Wear In Monsoon: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాకాలం మొదలైంది. అయితే వానా కాలంలో ఆనదం పొందడానికి చాలా మంది వర్షంలో తడుస్తూ ఉంటారు. ఇదే క్రమంలో బట్టలు నాని చర్మంపై వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Diet Plan for Monsoon Season: ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. చాలా మంది ఈ వానా కాలం వాతావరణం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతేకాకుండా రుతుపవనాల రాక వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
Monsoon Precautions: వర్షకాలం వచ్చేస్తోంది. ఇక నుంచి వివిధ రకాల అనారోగ్య సమస్యల్నించి రక్షించుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే..చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
Monsoon Diet: భారత్‌లో ప్రస్తుతం కొన్ని చోట్ల వేసవి కాలం కొనసాగుతుంటే మరి కొన్ని చోట్ల రుతుపవనాలు ప్రవేశించి.. వర్షకాలం సీజన్ మొదలైంది. మారుతున్న సీజన్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Monsoon Health Tips: రుతుపవనాల్లో మార్పులు వస్తున్నాయి. వాన కాలం రానే వచ్చింది. ఈ వర్షకాలంతో పాటు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ కాలం ఆహ్లాదకరంగా అనిపించినా..సీజన్లో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అసలే కరోనావైరస్ (Coronavirus).. ఆపై వర్షాకాలం (monsoon season).. కరోనా లక్షణాల్లో గొంతు నొప్పి (Sore Throat) కూడా ఒకటి.. కావున ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.