సురేష్ రైనా క్రికెట్ కెరీర్‌పై, అతడి టాలెంట్‌పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ( Rohit sharma`s interesting comments on Suresh Raina ). సురేష్ రైనాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దేశం కోసం చాలా ఏళ్ల పాటు ఆడిన తర్వాత జట్టుకు దూరంగా ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించాడు.
భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలొస్తున్నాయి. కరోనా బాధితుల సహాయార్ధం ధోనీ సేవా సంస్థకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించగా దీనిపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతోంది. క్రికెటర్‌గా వందల కోట్ల రూపాయలను సంపాదించిన ధోనీ
బీసీసీఐపై టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు కోపం కట్టలు తెంచుకుంది. టీమిండియా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 13 మిలియన్ల మంది ఫాలోవర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఫాలోవర్లకు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్‌ను పోస్ట్ చేసింది.
IPL-2020, 13వ సీజన్ కేవలం ఇంకా మూడు వారాల దూరంలో ఉంది. కాగా సీజన్ కు ముందే 6, 6, 6, 6, 6 గణాంకాలతో ఎం ఎస్ ధోని సంచలన మెరుపులు మెరిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తిరిగి రావాలని
మిస్టల్ కూల్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ. ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని .. ఇప్పుడో.. అప్పుడో .. రిటైర్మెంట్ ప్రకటిస్తారని .. ఇలా పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆరు నెలలుగా క్రికెట్ మైదానంలో అడుగు పెట్టకపోవడం .. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడంతో .. ధోనీకి ఇక రిటైర్మెంటేననే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.
Dhoni drives speedboat టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాజీ సహచరుడు ఆర్పీ సింగ్ ఫ్యామిలితో కలిసి మాల్దీవులు వెళ్లాడు. స్పీడ్ బోటు నడుపుతూ ఎంజాయ్ చేసే వీడియో వైరల్ అవుతోంది.
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సాధించాడు. ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసెసియేషన్ (SCA) స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భాగంగా రాహుల్ ఈ ఫార్మాట్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు.
2019-2020 సంవత్సరానికి బీసీసీఐ ప్రకటించిన 27 మంది సెంట్రల్ లిస్ట్ ధోని పేరు లేకపోవడంతో, ఇక ధోని కెరీర్ కు ముగింపు కార్డు పడినట్టేనా అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2018-2019 వార్షిక సంవత్సరంలో కేటగిరీ "A" లో ఉన్న ధోని ఈ సారి
Alex Carey On MS Dhoni: ప్రపంచంలో బెస్ట్ ఫినిషర్ అయిన ఎంఎస్ ధోనీలాగ తానుకూడా ఆస్ట్రేలియా జట్టుకు బెస్ట్ ఫినిషర్ అవ్వాలనుకుంటున్నానని అలెక్స్ క్యారీ తెలిపాడు.
టెస్టు జట్టుకు దూరమైనా, వన్డేలు ఆడుతున్న భారత స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇకపై ఆటకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నాడా? ఇకపై వన్డేల్లో ధోనీని చూడలేమా? తాజాగా జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.