Tollywood Stars to OTT : థియేటర్లతో పాటు ఓటీటీ మార్కెట్ ను కూడా దర్శక నిర్మాతలు దృష్టిలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ స్టార్ హీరోలు సైతం ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.
Samantha Ruthprabhu Responds On Rumours : సమంతతో విడాకుల తరువాత నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం మీద సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది.
OTT Craze: ఓవర్ ది టాప్. కరోనా నేపధ్యంలో వినియోగం బాగా పెరిగిన వేదిక. సగటు ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఓటీటీనే. అందుకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వినియోగదారులకు గుడ్న్యూస్ అందిస్తోంది.
వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. హీరోయిన్ సమంత ఫుల్ బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న సమంత భారీ రెమ్యునరేషన్ తీసుకోనుందని హాట్ టాపిక్.. ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ వైరలయ్యింది.
సమంత దూకుడు పెంచిందని వార్త నిజమే.. వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్న సమంత.. ప్రస్తుతం రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని ప్రచారం జరుగుతుంది. ఎంత వరకు నిజమో వేచి చూడాలి.
సమంత అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. రెండు యూట్యూబ్ ఛానెళ్లపై చేసిన పిటిషన్ దాఖలు చేసిన సమంతకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇక పై సమతా వ్యక్తిగతం గురించి పోస్టులు పెట్టద్దంటూ తెలిపింది.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎప్పుడండే...
Dhanush, Sekhar Kammula trilingual film: శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇటీవల మీడియాలో వినిపించిన టాక్ నిజమని నిరూపిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ అధినేత పి రామ్మోహన్ రావు ఇవాళ ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య (naga chaitanya), సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయి.. విడుదలకు సిద్ధమవుతోంది.
నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ 'సవ్యసాచి' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. చైతూ సరసన బాలీవూడ్ నటి నిధి అగర్వాల్ నటిస్తోంది. మాధవన్ కూడా చిత్రంలో నటిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.