Himachal Pradesh Crisis: హిమాచల్ ప్రదేశ్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కూలిపోవల్సిన ప్రభుత్వం ఊహించని రీతిలో బయటపడింది. రాజ్యసభ ఎన్నికలు తెచ్చిన సంక్షోభం ముగిసింది. అసలేం జరిగిందంటే
No Confidence Motion: ఈ నెల 8వ తేదీ నుంచి మూడు రోజుల పాటు లోక్ సభలో BJP ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలు జరగనున్నాయి.
NO Confidence Motion: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ కార్పొరేషన్లో పరిణామాలు ఉత్కంఠగా మారాయి. తెలుగుదేశం అసమ్మతి వర్గం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గెలిచింది. మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబులు పదవీచ్యుతులయ్యారు.
Haryana Government: హర్యానా బీజేపీ ప్రభుత్వానికి రేపు విషమ పరీక్ష ఎదురుకానుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. రేపు అసెంబ్లీలో అధికార పార్టీ విశ్వాసం నిరూపించుకోవల్సి ఉంది.
2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ కనీసం ఒక సీటు గెలిచినా సరే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెబుతూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
లోక్ సభలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోడీని సభాసాక్షిగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్యాయంగా కౌగిలించుకున్నారు.. ఇది చూసిన సభ్యులందరూ షాక్ కు గురయ్యారు.. క్షణాల్లో తేరుకుని నవ్వులు చిందించారు..
అవిశ్వాసం తీర్మానం విషయంలో ఏ పార్టీ.. ఎవరికి మద్దతిస్తుందనే విషయం స్పష్టమైంది.. కానీ శివసేన నిర్ణయం మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. శివసేన పార్టీ ఎన్డీయే పక్షాన నిలబడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే మాత్రం తన వైఖరిని ఇంకా బయటపెట్టలేదు. కండబలంతో గెలిచినంత మాత్రాన బీజేపీది విజయనిపించుకోదంటూ ఈ రోజు శివసేన సొంత పత్రిక సామ్నాలో కథనం ప్రచురితమైంది. తాజా కథనాన్ని బట్టి చూస్తుంటే శివసేన మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ మనసు మార్చుకున్నారు. తనపై కొందరు దుష్ప్రచారం చేశారని.. కానీ టీడీపీ నేత చంద్రబాబు తనతో మాట్లాడాక మనసు మార్చుకున్నానని ఆయన అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.