Maoist Recruitment in Telangana: తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడుతున్న మావోయిస్టులకు కొత్త రిక్రూట్మెంట్ కరువైపోయిందనుకున్న తరుణంలో తాజాగా మావోయిస్టులకు సహకరిస్తూ ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారనే వార్తకు ప్రాధాన్యత చేకూరింది.
Revanth Reddy Slams PM Modi in Rahul Gandhi Issue: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ చక్రవర్తిలా, కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వైఖరి దుర్మార్గమని.. కోర్టు కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చిందని.. అలాంటప్పుడు అనర్హత వేటు ఎందుకు అని కేంద్రాన్ని నిలదీశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పూర్తి వివరాలు ఇలా..
Osmania University: ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీలోకి వచ్చే గేట్లను పోలీసులు మూసివేశారు. ఓయూ లేడీస్ హాస్టల్స్ మెరుపు ధర్నాకు దిగడమే క్యాంపస్ లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
Osmania University: ఉస్మానియా యూనివర్శిటీ.. విద్యా కేంద్రం.. తెలంగాణ ఉద్యమ గడ్డ. లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతవ్యక్తులుగా తీర్చిదిద్దిన సరస్వతి క్షేత్రం. తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఉస్మానియా యూనివర్శిటీ ఇప్పుడు అసాంఘిక శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకుఅడ్డాగా మారిందినే ఆరోపణలు వస్తున్నాయి. క్యాంపస్ లో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలతో విద్యార్థులు కలవరపడుతున్నారు.
The Telangana High Court has made it clear that they cannot interfere in the matter of permission for the meeting of Congress leader Rahul Gandhi at Osmania University and that the decision should be taken by the Vice-Chancellor
Jagga Reddy Arrest:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాజకీయ కాక రేపుతోంది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీ వెళుతుండగా జగ్గారెడ్డిని అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు
Balka Suman VS Jagga Reddy :టీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే కిషన్ రెడ్డి ఎక్కడా తిరగలేరని సుమన్ వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్.. బజర్దస్త్ లో కమెడియన్ లా మారిపోయారని ఎద్దేవా చేశారు. సంజయ్ చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. పాపాల యాత్ర అంటూ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
Rahul Gandhi Meeting: తెలంగాణలో రాహుల్‌గాంధీ టూర్ అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్య చిచ్చు రాజేస్తోంది. వరంగల్ లో రాహుల్ సభకు ఎలాంటి సమస్యా లేకపోయినా.. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ టూర్‌కు మాత్రం పర్మిషన్ లభించడం లేదు.
Jagga reddy sensational comments on Balka suman: బాల్క సుమన్ పై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉద్యమ సమయంలో పలువురు విద్యార్థులను చంపాడని ఆరోపించారు.
Osmania Examinations: కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం పరీక్షలపై పడుతోంది. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ పరీక్షలు కరోనా వైరస్ సంక్రమణ కారణంగా వాయిదా పడ్డాయి.
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ హాస్టల్ వెనుక భాగంలో రాత్రికి రాత్రే ఓ సమాధి ప్రత్యక్షమవడం అక్కడి విద్యార్థులను భయాందోళనకు గురిచేసింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం తెలియడంతో స్టూడెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.
US: అమెరికాలో జన్యు సంబంధిత అంశాలపై చేపట్టిన పరిశోధనలో తప్పుడు ఫలితాలతో ఓ సంస్థను, నేచర్ జర్నల్ను తప్పుదోవ పట్టించినందుకు గాను ఓ తెలుగు శాస్త్రవేత్తను అక్కడి అధికారులు ఐదేళ్లపాటు డిబార్ చేశారు.
OU degree exams timetable: ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నిర్వహించే 6వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను (OU Degree exams schedule) ఉస్మానియా యూనివర్శిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు గురువారం ప్రకటించారు. అలాగే బీఎస్డబ్యూ (BSW), బీకాం (BCom) 6వ సెమిస్టర్ పరీక్షలు జూలై 27 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.