Most popular male Telugu film stars November 2022: తెలుగులో మోస్ట్ పాపులర్ ఫిలిం స్టార్స్ జాబితాను ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే, ఇప్పుడు తాజాగా నవంబర్ నెల లిస్టు కూడా రిలీజ్ అయింది.
Prabhas Maruthi Movie Shoot ప్రభాస్ మారుతి మూవీ డార్లింగ్ అభిమానులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అందరికీ తెలిసిందే. మారుతి లాంటివాడికి ప్రభాస్ చాన్స్ ఇవ్వడం ఏంటని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
Prabhas marraige Date ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ లీక్ ఇచ్చాడన్న వార్తలు నిన్న అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయయన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడట.
Ram Charan Video Call in NBK Unstoppable నందమూరి బాలకృష్ణతో ప్రభాస్, గోపీచంద్ సందడి చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది.
Nandamuri Balakrishna Sweet Conversation With Prabhas నందమూరి బాలకృష్ణ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు. తన స్నేహితుడు గోపీచంద్‌తో కలిసి షోకు వచ్చాడు ప్రభాస్.
Kriti Sanon: కృతి సనన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇదే క్రమంలో తనకు కావాల్సిన భర్త ఇలా ఉండాలని తెలిపింది. అంతేకాకుండా ఆదిపురుష్ సెట్లో ప్రభాస్‌తో కలిసిన నటించే క్రమంలో ఏం చేసేవారో చెప్పుకొచ్చింది.
Saipallavi: టాలీవుడ్ నటి సాయి పల్లవి అభిమానులకు గుడ్‌న్యూస్. సినిమాలకు గుడ్ బై చెప్పిందని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ కొత్త అప్డేట్ వెలువడింది. సినిమాలకు బైబై కాదు కదా..ఏకంగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిందట అమ్మడు.
మేటి
Prabhas Sister in Raja Deluxe: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పాతబడ్డ రాజా డీలక్స్ అనే థియేటర్ బ్యాక్ డ్రాప్ లో సాగే తాతా మనవళ్ల కథతో ఒక సినిమా రూపొందుతోండగా దానికి సంబంధించిన ఒక అప్డేట్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas and Gopichand in Unstoppable with NBK 2: నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎపిసోడ్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రభాస్ తో కలిసి మరో హీరో ఎపిసోడ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
Kriti Sanon Opens upon Prabhas: ప్రభాస్ తో పెళ్లి జరగబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడంతో కృతి సనన్ ఎట్టకేలకు స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Kriti Sanon Marriage Rumors ప్రభాస్ కృతి సనన్ పెళ్లి రూమర్లు ప్రస్తుతం జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. భేడియా ప్రమోషన్స్‌లో భాగంగా కృతి సనన్ ప్రభాస్ ప్రేమ కథల మీద హాట్ టాపిక్ నడుస్తోంది.
Youtuber recreates Adipurush's VFX scene: ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ ట్రోలింగ్ మరో మారు తెర మీదకు వచ్చింది, దానికి కారణం ఒక యూట్యూబర్ ఒక లో బడ్జెట్ వీఎఫ్ఎక్స్ ఫిలిం చూపించేయడమే.
Kriti Sanon's Love with Prabhas: ప్రభాస్ మనుసులో కృతి సనన్ ఉందంటూ కామెంట్ చేశాడు ఆమెతో కలిసి భేడియా అనే సినిమాలో నటించిన వరుణ్ ధావన్!, తాజాగా ఒక షోలో ఆయన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Prabhas Wearing a Head Cap: బయట ఈవెంట్లకు వస్తున్నప్పుడు ప్రభాస్ తన తలకు ఒక క్యాప్ పెట్టుకుని కనిపిస్తూ ఉండడంతో ఆయన అసలు ఏమాత్రం అందంగా లేడని, వింతగా కనిపిస్తున్నాడని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దానికి వేరే కారణం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
Kriti sanon Prabhas Marriage కృతి సనన్, ప్రభాస్ పెళ్లి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు చనిపోయిన సమయంలోనూ ఇలాంటి రూమర్లే ఎక్కువగా వ్యాప్తి చెందాయి.
Thalapathy Vijay Domination: తలపతి విజయ్ గత కొన్ని నెలలుగా పాన్ ఇండియా హీరోల లిస్టులో టాప్ ప్లేసులోనే నిలిస్తూ వస్తున్నారు, అయితే దీని వెనుక ఎదో కుట్ర ఉందనిఇతర హీరోల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Krishnam Raju wife: కృష్ణ - కృష్ణంరాజు ఇద్దరిదీ చాలా మంచి అనుబంధం, ఒకేసారి ఇండస్ట్రీ కి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, వెళ్లిపోయేటప్పుడు కూడా అనుకున్నారేమో ఒకేసారి ఇద్దరం వెళ్లిపోవాలని అంటూ కృష్ణంరాజు భార్య శ్యామల ఎమోషనల్ అయ్యారు.
Adipurush Hindi Teaser ఆదిపురుష్ హిందీ టీజర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా యూట్యూబ్‌లో ఈ టీజర్‌కు పదికోట్ల వ్యూస్ వచ్చాయి. వంద మిలియన్లను టచ్ చేసిన టీజర్‌గా ఆదిపురుష్ రికార్డులకు ఎక్కేసింది.
Pramod roped in Salaar: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సలార్ సినిమాలో కన్నడ స్టార్ ప్రమోద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Varsham 4K Special Screening ప్రభాస్‌కు మొదటి కమర్షియల్ హిట్ వచ్చిన చిత్రం వర్షం. ఈ సినిమాతో అమ్మాయిలకు అభిమాన హీరోగా మారిపోయాడు ప్రభాస్. త్రిష, ప్రభాస్ జంటకు అందరూ ఫిదా అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.