Pregnant Woman Thrown Out From Moving Train: రైలులో వాష్‌రూమ్‌కు వెళ్లిన గర్భిణిని లైంగికంగా వేధించిన ఓ కామాంధుడు అనంతరం కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. పట్టాల పక్కన పడిన గర్భిణి తీవ్ర గాయాలై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
Pregnant Woman Thrown Out From Moving Train In Tamil Nadu: వాష్‌రూమ్‌కు వెళ్లిన గర్భిణిని లైంగిక వేధించిన కామాంధుడు.. ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. కిందపడిన గర్భిణి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
Mahathalli Jahnavi Dasetty Baby Bump Photo: యూట్యూబ్‌తో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేస్తున్న ప్రముఖ యూట్యూబర్ గర్భం దాల్చగా.. త్వరలోనే తల్లి కాబోతున్నది. అయితే ఆమెతో కలిసి నాగబాబు కుమార్తె సందడి చేసిన వీడియో వైరల్‌గా మారింది.
Twins Born Does Eating A Twin Banana Fact Check: కవల పిల్లలు కలగడం అదృష్టంగా భావిస్తారు. అయితే కవల పిల్లలు పుట్టడం వెనుక శాస్త్రీయ విశ్లేషణ ఒక రకంగా ఉండగా.. మరో విశ్వాసం కూడా ఉంది. జంట అరటిపండును తింటే కవల పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో వాస్తవమెంత? అసలు కవలలు ఎలా పుడతారు? అనే ఆసక్తికరమైన వాస్తవాలను ఇక్కడ చూద్దాం.
Joint Baby Shower: వయసు నిండా 23 ఏళ్లు కూడా నిండలేదు. తన సంగీతంతో ప్రేక్షకులను ఊపేస్తున్నాడు. సంగీతంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఆ యువకుడు యమ స్పీడ్‌గా ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు మందిని వివాహం చేసుకున్నాడు. ఐదుగురితో కాపురం చేయడమే కాకుండా ఒకేసారి ఆ ఐదుగురు భార్యలు ఒకేసారి గర్భం దాల్చడం విశేషం. ఈ సందర్భంగా పాశ్చాత్య పద్ధతిలో శ్రీమంతం వేడుక చేయగా అతడి గొప్పతనమేంటో ప్రపంచానికి తెలిసింది.
Pregnant Delivery in Train: యాంకర్ అసలే నిండు గర్భిణి. దానికి తోడు సమయానికి చేతిలో చిల్లి గవ్వలేని ప్రయాణం. అంతలోనే ప్రసవ నొప్పులు రావడంతో ప్రయాణిస్తున్న రైలులోని తోటి మహిళా ప్రయాణికులు స్పందించి సకాలానికి ప్రసవం చేయడంతో ఆ తల్లి బిడ్డలు ఇద్దరూ ఈ గండం నుండి క్షేమంగా బయటపడ్డారు.
Hyderabad murder: గచ్చిబౌలి పరిధిలో నిండు గర్భిణి దారుణహత్యకు గురైంది. గర్భిణి స్రవంతిని ఆడపడుచు భర్త శ్రీరామకృష్ణ వేటకొడవలితో నరికి చంపాడు. కుటుంబకలహాలతో స్రవంతిని శ్రీరామకృష్ణ కిరాతకంగా హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు శ్రీరామకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
Is Aishwarya Rai Bachchan pregnant for second time. మాజీ ప్రపంచ సుందరి, అభిషేక్ బచ్చన్ సతీమణి మరోసారి గర్భవతి అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Is Virat Kohli wife Anushka Sharma Second Time Pregnancy. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కారులో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ ఫోటోగ్రాఫర్ వీడియో తీశాడు.
Actress Namitha announces pregnancy. సీనియర్ హీరోయిన్ నమిత శుభవార్త చెప్పారు. ఈరోజు నమిత పుట్టినరోజు సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Samantha to play pregnant woman role in Yashoda Movie : ఛాలెంజింగ్ రోల్స్‌తో అలరిస్తోన్న సమంత.. పాన్ ఇండియా మూవీ "యశోద" మూవీలోని సామ్ రోల్‌పై సోషల్ మీడియాలో ఇప్పుడు పలు పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
Chennai godman arrested for rape and impegrant a woman: సత్య నారాయణ్ బాబా ఆమె ఆచూకీ ఎలా తెలుసుకున్నాడో గానీ పెళ్లి తర్వాత కూడా ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆశ్రమానికి రాకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడుతానని బ్లాక్మెయిల్ చేశాడు.
NZ MP cycles to hospital in labour: న్యూజిలాండ్ ఎంపీ జూలీ అన్నే.. డెలివరీ కోసం తానే స్వయంగా సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించి ఫేస్బుక్లో ఆమె చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
Rape survivor killed her newborn baby: ఓ అత్యాచార బాధితురాలు తన కన్నబిడ్డను గొంతు నులిమి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. శిశువు అనారోగ్యానికి గురైందని మొదట ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసుల విచారణ శిశువు తల్లి నేరం అంగీకరించింది.
Collector Anudeep wife delivery: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన భార్య మాధవికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించారు. అనుదీప్ నిర్ణయంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా అనుదీప్ దంపతులకు అభినందనలు తెలియజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.