Congress-Shivsena: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు శివసేన-కాంగ్రెస్ బంధంపై ప్రభావం చూపుతోంది.
మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పరువు తీసేశారు. సభా వేదికపై ఏం జరుగుతుందో అర్ధం కాక రాహుల్ ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టి..ప్రశ్నించడం స్పష్టంగా చూడవచ్చు. జాతీయ గీతం అనిచెప్పి..మరేదో విన్పిస్తూ గందరగోళానికి దారితీశారు.
Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా మాట్లాడుతూ.. తెలంగాణ గళాన్ని ఎవ్వరూ అణచివేయలేరని అన్నాడు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లడం బాధగా ఉందని, కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు.
Rahul Gandhi Speech in Bharat Jodo Yatra: దెబ్బలు తగిలినా పోరాడే తత్వం తెలంగాణ సమాజానిది. తెలంగాణ ప్రజల గొంతు వినాల్సిందే.. అణచివేయడం కుదరదు. ఇది దేశం మీ నుంచి నేర్చుకునే సందేశం అని చెబుతూ రాహుల్ గాంధీ తెలంగాణ సమాజాన్ని ఆకాశానికెత్తారు.
Mallu Bhatti Vikramarka: నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి సమస్యలను పారదోలే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందో.. టిఆర్ఎస్ ప్రభుత్వం అవే సమస్యలను, ఆత్మగౌరవాన్ని విస్మరించిందని మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు.
Congress Party Twitter Accounts: కాపీ రైట్ యాక్టులోని సెక్షన్ 63 ప్రకారం కాపీ రైట్ ఉల్లంఘన కింద ఇది నేరంగా పరిగణించాల్సి ఉంటుందని ఎంఆర్టీ మ్యూజిక్ తమ ఫిర్యాదులో పేర్కొంది. కేజీఎఫ్ 2 ఆడియో హక్కులు కొనుగోలు చేసిన ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ వద్ద అనుమతి తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆగ్రహం చెందిన ఎంఆర్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది.
Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇక నేటితో తెలంగాణలో ముగియనుంది. గత వారం తెలంగాణలో ఎంట్రీ అయిన ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు జోరుగా పాల్గొన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
KGF makers filed a case on Rahul Gandhi: కేజీఎఫ్ మేకర్స్ కు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో కొన్ని విజువల్స్ కు కేజేఎఫ్ సాంగ్స్ వాడినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు హైదరాబాద్ మీదుగా కొనసాగుతోంది. రాహుల్ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. జోడో యాత్రలో పాల్గొనేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
KTR TRAGET RAHUL: రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. అమేథీలో సొంత లోక్ సభ సీటును కూడా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అంటూ సెటైర్ వేశారు.
Rahul Gandhi On KCR: తెలంగాణ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. తిమ్మాపూర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
Fire Accident in Rahul Gandhi's Bharat Jodo Yatra in Telangana. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది.
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కోసం చేసిన ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలో సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Rahul Gandhi Bharath Jodo Yatra: రాహుల్ గాంధీ యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చిన్నారులతో కలిసి ముచ్చటిస్తూ ముందుకు సాగారు రాహుల్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాహుల్ తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో పాటు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు.
Poonam Kaur Hand in Bharat Jodo Yatra రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో ఎంట్రీ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ వచ్చింది. రాహుల్ గాంధీతో పాటుగా నడిచింది.
Rahul Gandhi Dance: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో నాలుగో రోజు పాద యాత్రలో భాగంగా కొమ్ముకోయ కళాకారులు రాహుల్ గాంధీకి తమదైన శైలిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొమ్ముకోయ కళాకారులతో కలిసి రాహుల్ గాంధీ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.
Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. నాలుగవ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ నడక సాగిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో పూనమ్ కౌర్ సందడి చేశారు. రాహుల్ గాంధీతో కలిసి ఉత్సాహంగా నడిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.