Ramgopal varma: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. నచ్చిందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తారు. నచ్చకపోయినా అంతే. ఇప్పుడాయన దృష్టి నాగార్జునసాగర్ ఉపఎన్నికపై పడింది.
Rang De movie release plans: నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'రంగ్ దే' సినిమా విడుదలపై మూవీ యూనిట్ తర్బనభర్జనలు పడుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం ( Venky Atluri ) వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది.
రామ్ గోపాల్ వర్మ ( Ramgopal Varma ) డైరెక్ట్ చేసిన థ్రిల్లర్ మూవీ ( Thriller movie ) ఆగస్ట్ 14న ఆర్జివి వరల్డ్ థియేటర్లో, శ్రేయాస్ఈటి (shreyasET)లో విడుదలైన సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ మూవీని ప్రకటించినప్పటి నుంచే రాంగోపాల్ వర్మకు ( Ramgopal Varma ), పవన్ కల్యాణ్ అభిమానులకు ( Pawan Kalyan fans ) మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ మూవీపై ( Power star movie ) పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పవర్ స్టార్ మూవీ ట్రైలర్ ( Power star trailer ) సైతం వారి ఆగ్రహాన్ని మరింత రెట్టింపు చేసింది.
అప్సరా రాణి. ఇప్పుడీ పేరు ఓ సంచలనంగా మారింది. అప్సరాభిమానులకు వరంగా మారాయి ఆమె ఫోటోలు. థ్లిల్లర్ సినిమాలో హీరోయిన్ గా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేస్తున్న అప్సరా రాణి ఎక్స్ పోజింగ్ పిక్స్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అదే సమయంలో ఒడిషా పలకడం ఎలాగో కూడా వర్మ నేర్చేసుకున్నారు.
Amrutha comments on RGV: హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్యకు ( Pranay murder) గురైన అనంతరం ఆయన భార్య అమృత ఎంత మనోవేధనకు గురయ్యారో అందరికీ తెలిసిందే. అన్నింటికి మించి ఇటీవల ఆమె తండ్రి మారుతి రావు సైతం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆత్మహత్య ( Maruti Rao suicide) చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇవన్నీ సీక్వెల్స్ ఆధారంగా చేసుకుని ఓ సినిమాను ప్లాన్ చేసిన రాంగోపాల్ వర్మ ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సైతం విడుదల చేశాడు.
సివిల్స్ పరీక్షల్లో 624వ ర్యాంకు సాధించిన తెలుగు కుర్రాడు యడవల్లి అక్షయ్ కుమార్ తాను విజేతగా నిలవడానికి గల కారణాలను చెబుతూ.. తన అంతరంగాన్ని ఓ యూట్యూబ్ ఛానల్‌తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు
గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) చిత్రం తీసి వార్తల్లో నిలిచిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే మహిళా సంఘాల నుండి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.