SBI Credit Card Service: తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది, సర్వీస్ ఛార్జీలను రూ.99 నుంచి ఏకంగా రూ.199 కి పెంచింది.
SBI Warning to Customers: ఈ మధ్యకాలంలో డిజిటల్ మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు కొన్ని కీలకమైన సూచనలు చేసింది. ఆ వివరాలు
Coins missing in SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలోత చోరీ జరిగింది. రూ.11 కోట్ల విలువైన నాణెలు చోరీ అయినట్లు తెలిసింది. ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
SBI FD Rates: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా పెంచింది. 20-40 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. కొత్త రేట్లు ఇలా ఉన్నాయి.
SBI Alert: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక! బ్యాంక్ ఖాతాదారులు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్బీఐ గుర్తించింది. ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేసింది.
ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ యూజర్లకు అలర్ట్. ఇంకా ఎవరైనా ఖాతాదారులు ఆధార్‌తో పాన్ అనుసంధానం చేయకుంటే.. ఆ పనిని వెంటనే పూర్తి చేయాలని అలర్ట్ చేసింది.
మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే ఈ విషయాలు మీరు కత్చితంగా తెలుసుకోవాలి. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ సహా ఇంటర్నెట్ అధారంగా పనిచే సే అన్ని సేవలకు రేపు (శనివారం) అంతరాయం (Interruption in SBI services) ఏర్పడనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ స్వయంగా వెల్లడించింది.
ఎస్బీఐ ఖాతాదారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఎస్బీఐ పేరిట వైరల్ అవుతున్న ఫేక్ మెసేజెస్, ఫేక్ పోస్టుల విషయంలో అప్రమత్తంగా లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ గోవిందా.. గోవిందా అనుకోవాల్సిందే అని హెచ్చరించింది.
Bank Holidays In Telangana: ఈ ఏడాది మార్చి నెలలో బ్యాంకులకు భారీగా సెలవు దినాలు వచ్చాయి. బ్యాంకు యూనియన్ల సమ్మె కూడా తోడవడంతో దాదాపు సగం రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.