Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నూతన సంవత్సరం తొలిరోజే తన అభిమానులతో పాటు నెటిజన్లకు సైతం షాకిచ్చింది. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి.. ఇప్పటివరకూ తాను చేసిన అన్ని ఫొటో, వీడియో, టెక్ట్స్ పోస్టులను డిలీట్ చేసింది.
Ghost News | దెయ్యాల గురించి మనం ఎన్నో వార్తలు చదువుతాం. టీవీల్లో, యూట్యూబుల్లో చూస్తుంటాం. దెయ్యాలు ఉంటాయి అని నమ్మేవారు ఇలాంటి వార్తలు ఖచ్చితంగా చదువుతారు. నమ్మనివారు అస్సలు పట్టించుకోరు. అయితే ఫార్మాలిటీ కోసం అయినా చూస్తుంటారు.
WhatsApp Christmas 2020 Stickers Download: ఏదైనా ఈవెంట్‌గానీ లేక పండుగగానీ వచ్చిందంటే చాలు వాట్సాప్‌లో మెస్సేజ్‌ల మోత మోగాల్సిందే. అయితే కొన్నిసార్లు మనకు కొత్త ఈవెంట్ రాగానే ఫొటోలు లేక స్టిక్కర్లు ఎలా దొరుకుతాయని వెతుకుతుంటారు. క్రిస్మస్ 2020 సిక్కర్లు డౌన్లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
Baba Ka Dhaba Owner Opens New Restaurant: కరోనా వైరస్ కారణంగా ఎన్నో లక్షల కుటుంబాలు అల్లాడిపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు సైతం కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన వారిలో బాబా కా దాబా (Baba Ka Dhaba) ఓనర్ దంపతులు ఉన్నారు. అయితే తాజాగా వీరి దశ తిరిగింది.
Weird News | వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా...విమానం నుంచి జారిపడిన ఐఫోన్ డ్యామేజ్ అవకుండా యజమానికి లభించింది. మరో విశేషం ఏంటంటే ఫోన్ జారిపడే సమయంలో వీడియో రికార్డింగ్ ఆన్‌లో ఉండగా మొత్తం తతంగం రికార్డు అయింది.
David Warner Videos: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారతీయ సినీపరిశ్రమలు అన్నింటినీ కవర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన సినిమా ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు.
ఏపీ హైకోర్టు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఘర్షణ ఇంకా నడుస్తునే ఉంది. కేసు విచారణకు ముందే నిర్ణయానికి వచ్చేస్తున్నారనేది ప్రభుత్వ వాదన. విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆ న్యాయమూర్తిని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
Weird Marriage | పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అయితే ప్రపంచంలో నిత్యం వింతలు జరుగుతంటాయి అలాంటి వింతే రష్యాలో జరిగింది. రష్యాకు చెందిన ఒక అమ్మాయి బ్రీఫ్ కేసును పెళ్లి చేసుకుంది.
Weird News | ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. గోరఖ్‌పూర్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేదికలో అరుదైన వివాహం జరిగింది.
ఇంటర్నెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నిత్యం ఏదో ఒక కొత్త మెస్సెజింగ్ యాప్, వీడియో షేరింగ్ యాప్స్ వస్తూనే ఉన్నాయి. డాక్యుమెంట్స్, ఫొటోలు సైతం షేర్ చేసుకోవడంతో పాటు వీడియో కాల్స్ స్థాయికి టెక్నాలజీ ఎదిగింది. ఇందులో భాగంగా వచ్చిన ఫేమస్ మెస్సెజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp).
హనుమాన్ ఆలయ (Hanuman Temple) నిర్మాణానికి ఓ ముస్లిం వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటాడు. కర్ణాటక రాష్ట్రం (Karnataka) లో జరిగిన ఈ సంఘటనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Paints Govt school veranda as train compartments: విద్యార్థులు తమ స్కూళ్లకు రావాలని అధికంగా ప్రైవేట్ యాజమాన్యాలు భావిస్తుంటాయి. అందుకు తగ్గట్లుగా జిమ్మిక్కులు సైతం ప్రదర్శిస్తుంటాయి. అవసరమైతే విద్యార్థుల ఇళ్లు వెళ్లి స్కూల్‌కు ఎందుకు రావడం లేదని ఆరాతీసి మరి తమ స్కూళ్లలో చేర్చుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
AK-47 Rifle As Wedding Gift | పాకిస్తాన్లో కొత్త ట్రెడిషన్ స్టార్టయింది. జనరల్ గా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు అల్లుల్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తుంటాము. కానీ పాక్‌లో మాత్రం కొత్త కల్చర్ ప్రారంభం అయింది. అత్త నుంచి అల్లు అల్లుడికి ఏకే-47 రైఫిల్ గిఫ్టుగా అందింది.
Telugu Memes On GHMC Elections 2020 | గ్రేటర్ ఎన్నికల కోసం నేతలు, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసి, పోలీసులు చేయాల్సినవి అన్ని చేశారు. కానీ హైదరాబాదీ ప్రజలే చేయాల్సినవి చేయలేదు అని అంటున్నారు నెటిజెన్లు.
Spy Features Of WhatsApp | ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్నవారు కచ్చిచతంగా ఇంటర్నెట్ వినియోగిస్తారు. మొబైల్ ఏదైనా నోటిఫికేషన్ సౌండ్ వచ్చినప్పుడు వాట్సాప్ మెస్సేజ్‌లు ఏమైనా వచ్చాయా అని చెక్ చేస్తుంటాం. సోషల్ మీడియాను ఏలుతున్న యాప్స్‌లలో వాట్సా్ప్ ఒకటి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.