Secrets In world: ప్రపంచం రహస్యాలమయం ( Mysterious World ). ఎన్నో అంతుచిక్కని రహస్యాలు నిత్యం ప్రపంచాన్ని మరింత మర్మంగా మారుస్తుంటాయి. అయితే తన అత్తారింట్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక రహస్యం అలాగే ఉంది అని తెలుసుకుని అమెరికాకు చెందిన ఒక వ్యక్తి షాక్ అయ్యాడు.
ప్రేమికులకు ఎదురయ్యే సమస్యే ఓ యువకుడికి ఎదురైంది. కానీ చివరికి ఆ పెళ్లి (Man Marries Girlfriend And Bride) సినిమా సీన్లను తలపించింది. పెళ్లికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. విషయం వైరల్‌గా మారడంతో లాక్డౌన్ రూల్స్‌తో పాటు చాలా నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు చెబుతున్నారు.
Yellow colour Frogs: రంగులు మార్చే ఊసరవెల్లిని ( Chemeleon ) చూసి ఉండవచ్చు. కానీ రంగులు మార్చే కప్పను ( Indian Bull Frog ) చూసి ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి కప్పలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో వైరల్ అవుతోంది.
Deepika Padukone Fashion Week : దీపికా పదుకోనే..ప్రస్తుతం బాలీవుడ్ ( Bollywood ) టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. ఈ పొడుగు కాళ్ల సుందరిని చూసి యూత్ గుండె జారి గల్లంతు అవుతుంది. ఫ్యాన్స్ కోసం తరచూ సోషల్ మీడియాలో (Social Media ) ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఈ ముద్దుగుమమ్మకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Viral Video Of the Day: ఏనుగు ( Elephant ) కొండంత ఉంటుంది. అలా అని అది మిగితా జీవులకు ఇబ్బంది కలిగించదు. అయితే కొన్ని సార్లు తన పనికి ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే కొన్ని సార్లు ఏనుగు కన్నా చిన్న జీవులు కూడా ఏనుగుకు చుక్కలు చూపిస్తాయి.
Viral Video: సోషల్ మీడియా ( Social Media ) లో షేర్ అయ్యే కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు నవ్విస్తాయి. కొన్ని వీడియోలు మనసును హత్తుకుంటాయి. అలాగే కొన్ని వీడియోలు చూస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియో ప్రారంభంలో మీకు ఒక ఆటోరిక్షా ( Auto Riksha ) కనిపిస్తుంది. ఆటోనే కదా అందులో ప్రత్యేకత ఏముంది అని అనుకోకండి.
Andhra woman lunch for son-in-law | అల్లుడి కోసం ఓ ఆంధ్ర అత్తగారు పడిన శ్రమ, తాపత్రయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త అల్లుడి విందు కోసం ఏకంగా 67 వంటకాలు సిద్ధం చేసి వీడియో చూసిన నెటిజన్లకు నోరురేలా చేశారంటే నమ్మశక్యం కాదు.
తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లును చూసి లబోదిబో మంటున్నాడు ఓ ఇంటి యజమాని. పైగా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోకపోవడంతో విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
మీడియాకు ఇటీవల కాలంలో ఎటువంటి నియంత్రణ లేకుండాపోయిందని ఏపీ డీజీపి గౌతం సవాంగ్ ( AP DGP Gautam Sawang ) అసహనం వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ( Electronic media ), ప్రింట్ మీడియా ( Print media ), సోషల్ మీడియాలో ( Social media ) ఎటువంటి నియంత్రణ లేకుండా ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో హింస చెలరేగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
సామజిక మాధ్యమాలు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంటాయి. వాట్సాప్ తన వినియోగదాయులను కాపాడుకోవడంతో పాటు కొత్తవారిని ఆకర్షించడానికి కొత్త కొత్త ఫీచర్లును ఆవిష్కరణల ప్రయత్నాలు
In a social media post on April 28, Zafarul-Islam Khan said, “Thank you Kuwait for standing with the Indian Muslims! The Hindutva bigots calculated that given the huge economic stakes involved the Muslim and Arab world will not care about the persecution of Muslims in India.”
లాక్ డౌన్ సమయం కావడంతో సోషల్ మీడియాలోకి ఎటువంటి ఆసక్తికరమైన వీడియో వచ్చినా.. అది వెంటనే వైరల్ అయిపోతోంది. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి. కప్పే కదా.. ఏం చేస్తుంది లే అని లైట్ తీస్కోవద్దు.. కోపమొస్తే కప్ప అయినా తిరగబడుతుందనిపించేలా ఉన్న ఈ గమ్మత్తయిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కరోనా వైరస్ కారణంగా నిరుపేదలు పడుతున్న ఆకలి బాధలు అన్నీ ఇన్నీ కావు. పేదలకు, రోజువారి కూలీలు, యాచకులకు ఆహార ప్యాకెట్లు, రేషన్ తదితర వస్తువులను ఉచితంగా అందజేసే క్రమంలో కొంతమంది వారితో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి.
సెలబ్రిటీలు అప్పుడప్పుడూ షూటింగ్ విరామాలు తీసుకుంటారు. తమ వ్యక్తిగత జీవితం గురించో లేక చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో స్టార్ నటి షేర్ చేసిన చిన్ననాటి ఫొటో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ముస్లిం రెస్టారెంట్ .. హిందూ ముస్లింలకు వేర్వేరు బిర్యానీ సరఫరా చేస్తోంది. ఆ రెస్టారెంట్ పేరు మాషా అల్లాహ్.. రెస్టారెంట్. ముఖ్యంగా ఇందులో హిందువులకు వేరుగా.. ముస్లింలకు వేరుగా బిర్యానీ వండుతున్నారు. హిందువులకు సరఫరా చేసే బిర్యానీలో కుటుంబ నియంత్రణ మాత్రలు కలుపుతున్నారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ వదులుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ వదులుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్లో
గతంలో ఏదైనా ఫిర్యాదు వస్తే కేవలం ఆ సంస్థకు నోటీసులు పంపి వీడియోలు డిలీట్ చేయించేవారు. కానీ అందుకు భిన్నంగా తొలిసారిగా తెలంగాణలో టిక్ టాక్, ట్విట్టర్, వాట్సాప్‌లపై కేసు నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.