Asia Cup 2022: యూఏఈలో ప్రారంభమైన ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో శ్రీలంకపై ఘన విజయం నమోదు చేసింది. 8 వికెట్ల తేడా విజయం సాధించింది.
Team India: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా జోరు మీద ఉంది. వరుసగా సిరీస్‌లకు కైవసం చేసుకుంటోంది. మరో వారం రోజుల్లో ఆసియా కప్ రానుంది. ఈసందర్భంగా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
CPEC: భారత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కనిపిస్తున్నాయా..? సరిహద్దు వెంట చైనా సైనికుల మోహరింపు దేనికీ..? అంతర్జాతీయ సమాజం ఏం చెబుతోంది..? పాక్‌లోకి చైనా సైన్యం చేరుకుందా..? ప్రత్యేక కథనం..
Chinese Spy Ship: భారతీయులు ఇది చాలా కలవరపడే వార్త. భారత్ కు పొరుగు దేశం షాకిచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో ఝలక్ ఇచ్చింది శ్రీలంక. భారత్ ఎంతగా వారిస్తున్నా చైనా నిఘా నౌకకు అనుమతి ఇచ్చింది. శ్రీలంక అనుమతితో చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 హంబన్‌టొట రేవుకు చేరుకుంది
Ranil Wickremesinghe: గత కొద్ది నెలలుగా కొనసాగుతూన్న శ్రీలంక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. కొత్త నాయకత్వం కోసం జరిగిన ఓటింగ్‌లో యూఎన్‌పీ పార్టీ అధినేత రణిల్ విక్రమసింఘె శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Chandrababu: ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.
Srilanka Crisis: ఆర్థిక కష్టాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నిరసనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. జనాగ్రహంతో ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్స రాజీనామా చేశారు. నిరసనకారులు ఎంటర్ కావడంతో గొటబయ రాజపక్స అధ్యక్ష భవనం విడిచి పారిపోయారు
Srilanka Crisis: శ్రీలంకలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన విపక్ష పార్టీలు అంగీకారం తెలిపాయి.
India vs Zimbabwe: భారత క్రికెట్ జట్టు మరో టూర్‌కు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చక చక సాగుతున్నాయి. వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. టూర్‌కు ఎంపిక అయిన భారత క్రికెట్ జట్టు సభ్యులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
India vs Zimbabwe: ఈఏడాది అంతా టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. వరుసగా సిరీస్‌లను ఆడనుంది. త్వరలో భారత్, జింబాబ్వే మధ్య పరిమిత మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ టూర్ షెడ్యూల్ ఇదే..
Major Movie Rocking in Netflix: 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ లో అసువులు బాసిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన మేజర్ సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇండియాలోనే కాదు పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది.
Asia Cup-2022: మరో క్రికెట్ ఫీవర్ రాబోతోంది. టీ20 ప్రపంచకప్ ముందే ఆసియా కప్ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది.
Jos Buttler New Record: అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ జోరు కొనసాగుతోంది. వన్డేలు, టీ20ల్లో అద్భుత ఆటతో అలరిస్తున్నాడు. మొన్నటివరకు ఐపీఎల్లో వీరవిహారం చేసిన అతడు..నెదర్లాండ్స్ సిరీస్‌లో చెలరేగిపోయాడు.
Minister KTR Tweet: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. ప్రతి అంశంపై ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..ప్రధాని మోదీయే టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
Narayana Murthy made sensational remarks. He opined that if the state government was naming Konaseema district after Ambedkar, it would be a heinous act to carry out attacks
R. Narayana Murthy made sensational remarks. He opined that if the state government was naming Konaseema district after Ambedkar, it would be a heinous act to carry out attacks.
Srilanka Crisis: ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు దేశంలో విధించిన ఎమర్జెన్సీని శ్రీలంక ప్రభుత్వం ఎత్తివేసింది.
Yanamala on CM Jagan: ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఎందు కోసం టూర్ అని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ..సీఎం జగన్‌కు సూటిగా ప్రశ్నలు సంధించారు.
Srilanka Food Crisis: శ్రీలంకలో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో జనాలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఆకలితో అలమటిస్తూ జనాలు చనిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో ఆహార సంక్షోభంపై శ్రీలంక ప్రధానమంత్రి విక్రమసింగే ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.