Tollywood Senior Actors: ఒకప్పడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా వస్తుండేవి. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు ఎలాంటి ఈగోలు లేకుండా మల్టీస్టారర్ మూవీస్ చేసారు. కానీ ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఏ సినిమాలో కలిసి నటించలేదు. కానీ ఓ సినిమాలో మాత్రం ఈ నలుగురు అగ్ర హీరోలు కాసేపు కనిపించి అభిమానులను అలరించారు.
Sadha: ‘సదా’ ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో సత్తా చాటింది. ముఖ్యంగా జయం సినిమాలో వెళ్లవయ్యా వెళ్లు అంటూ సదా చెప్పిన డైలాగుకు యూత్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూనే.. కొన్ని టీవీ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణతగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ కథానాయిక విడాకులపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. అంటే ఔననే అంటున్నాయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే. ఇకపై పవన్ నుంచి అభిమానులు ఆశించే సినిమాలు రావడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Allari Naresh: సుగి విజయ్, మౌనిక మగులూరి నాయికా, నాయికలుగా నటించిన సినిమా ‘రారాజా’. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి. శివప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను హీరో అల్లరి నరేష్ లాంచ్ చేశారు.
Nimmakooru Mastaru: రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించినమాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు ‘శ్యామ్ సెల్వన్’ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిమ్మకూరు మాస్టారు’. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Indrani: మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హీరో చిత్రాలొచ్చాయి. ఇక సూపర్ వుమెన్ చిత్రాలు రాలేదనే చెప్పాలి. అదే హాలీవుడ్ లో ఇలాంటి తరహా చిత్రాలు ఎన్నో వచ్చాయి. కానీ మన దేశంలో ఫస్ట్ సూపర్ ఉమెన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఇంద్రాణి’ మూవీ. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
Yevam Movie Review: చాందినీ చౌదరి ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యేవమ్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా ? లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
Dear Nanna OTT: యువ హీరో చైతన్య రావు హీరోగా యష్ణ చౌదరి ముఖ్యపాత్రలో నటించిన చిత్రం 'డియర్ నాన్న'. సూర్య కుమార్ భగవాన్ దాస్, మధునందన్, సుప్రజ్, సంధ్య జనక్, శశాంక్ ఇతర లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. అంజి సలాది డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి తెరకెక్కించారు. ఫాదర్ డే స్పెషల్ గా ఈ చిత్రం జూన్ 14న నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
Neha Shetty: నేహా శెట్టి .. పేరుకు కన్నడ భామ అయిన తెలుగులో డీజే టిల్లు మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో వచ్చిన 'మెహబూబా' మూవీతో పరిచయంది. ఇక డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే చిత్రాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.
Music Shop Murthy Movie Review: కమెడియన్స్, క్యారెక్టర్స్ ఆర్టిస్టులు,విలన్స్ హీరోలుగా చేయడం ఎప్పటి నుంచో ఉంది. తెలుగులో ఈ మధ్యకాలంలో కోట, రావు రమేష్, ప్రకాష్ రాజ్ ల తర్వాత ఆ రేంజ్ విలనిజంతో అట్రాక్ట్ చేస్తోన్న నటుడు అజయ్ ఘోష్. ఆయన టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Honeymoon Express Pre Release Event: హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా యాక్ట్ చేస్తోన్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని డైరెక్ట్ చేశారు. ఈ నెల 21 విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.
Prabhutvaa Junior Kalashala Punganuru 500143: ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు -500143. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
Dear Nanna: టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంట్ తో దూసుకుపోతున్న నటుడు చైతన్య రావు. యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. తండ్రీ కొడుకులు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలో నేటి నుంచి (జూన్ 14న ) స్ట్రీమింగ్ అవుతోంది.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. పవర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డేట్ లో తారక్ కర్ఛీఫ్ వేసేసాడు. అంతేకాదు తన లేటెస్ట్ మూవీని ఆ డేట్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Nee Daare Nee Katha Movie review: అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన చిత్రం ‘ నీ దారే నీ కథ’. తండ్రీ కొడుకుల ఎమోషనల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిందా లేదా అనేది చూద్దాం..
Nandamuri Balakrishna: మా బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఆయనకు ఆమాత్య పదవి దక్కవపోవడం కాదు.. ఇవ్వకపోవడంపై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ హీరోను పెద్ద పదవిలో చూడాలనుకునే నందమూరి ఫ్యాన్స్ ఈ విషయంలో మాత్రం నిరాశలో ఉన్నారు.
Harom Hara Pre Release Business: సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈయన సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈయన ‘హరోం హర’ మూవీతో పలకరించబోతున్నాడు.
Kajal Aggarwal: బుద్దిచ్చింది.. ఇకపై వాటి జోలికి పోనంటున్న కాజల్ అగర్వాల్. రీసెంట్ గా కాజల్ .. సత్యభామ అంటూ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీతో పలకరించింది. ఈ సినిమా ఓ మోస్తరుగా బాగున్నా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. దీంతో ఇకపై ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ జోలికి పోనంటోంది టాలీవుడ్ చందమామ.
Ketika Sharma: కేతిక శర్మ ముందుగా యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి మోడలింగ్ నుంచి ఆపై హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అంతేకాదు తెలుగులో కేతిక తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో తన యాక్టింగ్ కంటే తన గ్లామర్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గా కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Parijatha Parvam OTT Streming: సునీల్ ముఖ్యపాత్రలో శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన సినిమా ‘పారిజాత పర్వం’. హిల్లేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.