AP CM YS JAGAN: ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఊహించినట్టే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. పరిషత్ ఎన్నికల్లో సాధించిన వన్ సైడెడ్ విక్టరీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. విజయంపై ఆయన ఏమన్నారంటే..
AP Fibernet: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లోని అవినీతి ఆరోపణల్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. నాటి ప్రభుత్వంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఫైబర్ నెట్‌పై ఇప్పుడు దృష్టి సారించింది. ప్రాధామిక దర్యాప్తు నివేదిక పూర్తయింది.
JC Prabhakar Reddy, Tadipatri Municipal Chairman : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుకున్నది సాధించింది. తాము సత్తా చాటిన ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
AP Municipal Election Results 2021 | పలు మున్సిపాలిటీలతో మొత్తం వార్డులు కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ, పలు చోట్ల మెజార్టీ స్థానాలలో గెలుపొందింది. టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో ఆ పార్టీ బోణీ కొట్టింది.
Chandrababu go Back: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు విశాఖపట్నంలో చుక్కెదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంకు చేరుకున్న బాబుకు స్థానికుల్నించి నిరసన ఎదురైంది. గో బ్యాక్ నినాదాలిచ్చారు.
BJP vs ABN Channel: ఏబీఎన్ ఛానెల్, పత్రికపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేతపై లైవ్‌లో దాడి నేపధ్యంలో ఆంధ్రజ్యోతి పత్రిక, ఛానెల్‌ను బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధికారికంగా ప్రకటించింది.
Ap Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలు ముగిశాయి. నాలుగో విడతలో కూడా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హవా కనబర్చింది. కొన్నిచోట్ల తెలుగుదేశంతో పోటీ ఉన్నప్పటికీ..మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ వైసీపీ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకున్నారు.
Second phase panchayat results: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల రెండో పర్వం పూర్తి కావస్తోంది. రెండవ విడత పంచాయితీ ఎన్నికల్లో కూడా అధికారపార్టీ హవా స్పష్టంగా కన్పిస్తోంది. తొలిదశలో చూపించిన ఆధిక్యతనే రెండో దశలోనూ కనబరుస్తోంది.
Election Manifesto: తెలుగుదేశం పార్టీకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆర్బాటంగా విడుదల చేసిన మేనిఫెస్టోను రద్దు చేసింది. అధికారపార్టీ ఫిర్యాదు మేరకు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
జేసీ దివాకర్ రెడ్డి.. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో..ఎవరిపై ఏం వ్యాఖ్యలు చేస్తారో తెలియదు. మనస్సులో ఏం దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారని అంటారు. ఇప్పుడు చంద్రబాబుపై మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది పార్టీ వీడగా..మరి కొంతమంది ఆ ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ సీనియర్ నేతతో బీజేపీ నేతలిప్పుడు మంతనాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి (Telugu Desam Party) నేత పురంశెట్టి అంకులు (55) ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Former AP CM Chadrababu Naidu)పై వైసీసీ నేతలు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ ట్వీట్ చేయడం సరైన చర్య కాదంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) దీటుగా స్పందించారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ అధికార పార్టీలో సేవలు చేయడంతో ఏంటో అధికారులే ఆలోచించుకోవాలంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ (TDP) కొత్త రథసారిధి ఎంపిక పూర్తయింది. ప్రస్తుత పరిణామాల మధ్య కళా వెంకట్రావు స్థానంలో మరో కీలక నేతను నియమించేందుకు పార్టీ అధినేత దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఇప్పుడు వాస్తవానికి మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం కష్టమే. కండువా కప్పుకోకుండానే వైసీపీ ఎమ్మెల్యేలుగా మారుతున్నారు. ఇవాళ మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందా లేదా ? అని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
దేశంలోని 32 ప్రాంతీయ పార్టీలు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.321.03కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్)నివేదిక వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.