High Tension At Gannavaram: గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడికి పాల్పడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు.
NTR 40 Years: తెలుగువారి ఆత్మ గౌరవం నిలిచిన రోజు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అన్న నందమూరి పిలుపుకు సాకారం లభించిన రోజు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. నేటికి 40 ఏళ్లు.
TDP Leaders Sharing Fake Video: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సభకు భారీగా జనం అంటూ ఓ వీడియోను షేర్ చేసి అడ్డంగా బుక్కయ్యారు.
తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీకు పూర్వ వైభవం రానుందా, పార్టీ నుంచి వెళ్లిన నేతలు తిరిగి టీడీపీ గూటికి చేరనున్నారా..ఈ ప్రశ్నలకు ఖమ్మం వేదిక కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. టీడీపీలో చేరికలు ఆ మాజీ మంత్రి నుంచే ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
EX CM Jayalalitha Hyderabad Farmhouse: ఆ ఫామ్‌హౌస్‌కు ఉన్న పేరు మారడంతో తెరపైకి నారా బ్రాహ్మిణి పేరు ఎలా వచ్చింది..? ఎందుకు ఆమెను టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ ప్రచారంపై టీడీపీ ఏం చెబుతోంది..?
The film actress and Telugu Desam Party spokesperson Divya Vani has once again announced her resignation to the party. It is learned that she had recently posted her resignation on social media and later deleted it
Atmakur Bypoll: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు బైపోల్ అనివార్యమైంది. నామినేషన్లు కూడా కొనసాగుతున్నాయి. ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేకపాటి కుటుంబం నుంచే గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతున్నారు
Divyavani Resign: ఒంగోలులో జరిగిన మహానాడు విజయవంతం అయిందనే జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి ఫైర్ బ్రాండ్ లీడర్ రిజైన్ చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికార ప్రతినిధి దివ్యవాణి ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆమె తన రాజీనామా ప్రకటన చేశారు.
Lokesh Comments: ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశం రాజకీయ రచ్చకు దారి తీసింది. దీనిపై అధికార, విపక్ష పార్టీ నేతలు మాటల యుద్దానికి దిగారు. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
Nara Lokesh Corona: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. అయినా హోం క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
TDP Leader Murder Case: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మరో రాజకీయ హత్య జరిగింది. వెల్దుర్తి మండలానికి చెందిన గుండ్లపాడు గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు. అధికార పక్షం వాళ్లే ఈ హత్యకు పాల్పడ్డారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్న వార్తలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ముందస్తు ఎన్నికులు ఎప్పుడూ జరిగినా వాటికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
Kondapalli Municipality Election: ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. హైకోర్టు జోక్యంతో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ను అధికారులు ఎన్నిక ద్వారా నియమించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్, నగర పంచాయితీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయ దుందుభి మోగించింది. నెల్లూరు కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.