Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన చేసింది తిరుమల తిరుపతి దేవ స్థానం పాలకమండలి. అక్టోబర్, నవంబర్ నెలలో రెండు రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపింది.
Tirumala: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను గురువారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అక్టోబరు నెలకు సంబంధించిన కోటాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనుంది టీటీడీ. అయితే వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు వెల్లడించారు.
Tirumala: తిరుమల అధికారుల తీరు మరోసారి వివాదాస్పమైంది. భక్తుల ఆగ్రహానికి కారణమైంది. కొన్ని రోజులకు తిరుమలకు భక్తులు పోటెత్తున్నారు. వరుస సెలవులు కావడంతో వెంకన్న దర్శానికి గతంలో ఎప్పుడు లేనంతగా భక్తులు వస్తున్నారు. దీంతో శ్రీవారి సర్వ దర్శానానికి 40 గంటలకు పైగా సమయం పడుతోంది.
Tirumala: భారీ భక్తజనంతో తిరుమల పోటెత్తుతోంది. చిన్న పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఆగస్టు 11 నుంచి 15 వరకూ వరుస సెలవుల కారణంగా భారీగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా.
AP Minister Seediri Appalaraju vists Tirumala with his 150 followers. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు దాదాపు 150 మంది అనుచరులతో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Police Complaint on Singer Sravana Bhargavi: తాజాగా శ్రావణ భార్గవి పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానికులు. ఆమె క్షమాపణలు చెప్పాలని తిరుపతి వాసులు డిమాండ్ చేశారు.
TTD Board: వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను ఆయన వెల్లడించారు. సెప్టంబర్ 27వ తేదీన శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
Tirumala: సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. ఈసందర్భంగా కీలక సూచనలు చేశారు.
TSRTC: టీఎస్ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమం తీసుకొచ్చింది. సామాన్యులకు మరింత దగ్గరయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
The temple town of Tirumala in Andhra Pradesh's Tirupati district has been witnessing an unprecedented rush of pilgrims in the last two days, taking them more than 48 hours to offer prayers to Lord Venkateshwara, temple authorities said on Sunday
Tirumala Temple: భక్తులతో తిరుమల పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. వీకెండ్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.