Tirumala Tirupati Devasthanam: నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తూనే ఉంటారు. అయితే కోవిడ్ నేపథ్యంలో టీటీడీ (TTD) ఆన్లైన్లోనే అన్ని రకాలుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాని టీటీడీ విడుదల చేయనుంది. (https://www.tirumala.org/)
Tirumala Tirupati Devasthanam: భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లలేకపోయిన భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. వారికి మరో అవకాశం కల్పించింది.
Landslides and trees uprooting due to heavy rains in Tirumala: శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. పెద్దపెద్ద కొండరాళ్లు మెట్లపై ఒరిగాయి. శ్రీవారి మెట్టు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో వాటిని తొలగించడం కష్టతరంగా మారింది.
Heavy rains: భారీ వర్షాలకు తిరుమల నీట మునిగింది. ఆలయ పరిసరాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకల నిలిపివేశారు. భక్తులు ఎవరూ తిరుమల రావొద్దని అధికారులు ఆదేశించారు.
Tirumala to be closed from November 17th: నవంబర్ 17, 18 తేదీల్లో తిరుమలకు (Tirumala) వెళ్లే రెండు నడక దారులు మూసి వేస్తున్నట్లు టీటీడీ (అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
Union Home Minister Amit Shah: సీఎం వైఎస్ జగన్ ఇవాళ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి తిరమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం జగన్ నేడు సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. తిరుపతి తాజ్ హోటల్లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్‌షాకు జగన్ స్వాగతం పలుకుతారు.
Tirumala Ghat Roads Closed :నిన్న అర్ధరాత్రి నుంచి తిరుమలలో (Tirumala) భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. దీంతో తిరుమల కనుమదారులను మూసివేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది.
Electric Buses: ఏపీఎస్సార్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలవైపు దృష్టి సారించింది. తిరుమల గిరుల్లో కాలుష్యం తగ్గించే క్రమంలో భాగంగా పెద్దఎత్తున ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపించాలని నిర్ణయించింది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థకు భారీ కాంట్రాక్ట్ దక్కింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Tirumala darshan tickets dates released : నవంబరుకు సంబంధించి ప్రత్యేక, సర్వదర్శన టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఒకవైపు పౌర్ణమి కావడంతో కలియుగ వైకుంఠానికి భక్తులు పోటెత్తారు.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇప్పటి వరకూ రాలేదు. భవిష్యత్‌లో వస్తుందో లేదో తెలియదు. టీటీడీ చరిత్రలో ఇదొక అరుదైన ఘటన. అదేంటో చూద్దాం.
Sarvadarshanam Tickets: తిరుమల సర్వదర్శనం ఉచిత టోకెన్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. ఆన్లైన్ టోకెన్ అమ్మకాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లక్షల టోకెన్లు బుక్ అయ్యాయి. కేవలం 35 నిమిషాల్లో..
TTD Special Darshanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. శ్రీవారి దర్శనం ప్రత్యేక టికెట్లను ఆన్లైన్లో విడుదల కానున్నాయి. అక్టోబర్ 25 నుంచి ప్రత్యేక ప్రవేశ టికెట్లు అందుబాటులో రానున్నాయి.
Hanuman Birth Place: ఆంజనేయుని జన్మస్థలం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి స్పష్టమైన వాదన విన్పిస్తోంది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని తేల్చిచెబుతున్నారు పరిశోధకులు.
Hanuman Jayanthi 2021 Date, Significance: గత కొన్ని రోజుల నుంచి హనుమంతుడి జన్మస్థలంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడు జన్మించాడని, హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.