ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రశాంతంగా జరుగుతండగా.. మరికొన్ని ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి సత్యనారాయణపురం పోలింగ్ బూత్ వద్ద ఆందోళన నెలకొంది.
TTD Darshanam Latest News: తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో మొదటి రోజు సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వార్లను తెప్పలపై ఊరేగించారు. పుష్కరిణిలో మూడు సార్లు విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.
Tirumala Srivani Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది టీటీడీ. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల కోటాను గణనీయంగా తగ్గించేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Five Maharashtra Devotees Died in Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
indian 2 Movie Shoot ఇండియన్ 2 మూవీ షూటింగ్కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కమల్ హాసన్, శంకర్ తీస్తోన్న ఈ చిత్రం మీద నేషనల్ వైడ్గా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయి మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
గత కొద్దిరోజులుగా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ ప్రాంగణంలో సంచరిస్తూ భయాందోళనకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. చిరుత కారణంగా యూనివర్శిటీకి వెళ్లేందుకు విద్యార్ధినీ విద్యార్ధులు భయపడిపోసాగారు.
Draupadi Murmu Tirupati Tour: ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
Tirupati Old Man Murder Case: అగ్గిపెట్టే అడిగితే తనను తిట్టాడని కోపం పెంచుకున్నాడు. అతను నిద్రలోకి జారుకోగానే దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పూర్తి వివరాలు ఇలా..
AP Government: తిరుపతి నగరంలో దేవతా మూర్తుల చిత్రాల్ని చెరిపివేశారంటూ సాగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వ స్పందించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై వివరణ ఇచ్చింది.
Mercedes Benz: మెర్సిడెస్ బెంజ్ కారు..అత్యంత ఖరీదైన లగ్జరీ కారు. కేవలం లగ్జరీనే కాదు..బాడీ కూడా స్ట్రాంగ్ అని రుజువు చేసింది ఈ ఘటన. తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం..మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ప్రచారానికి పనిచేస్తుంది.
AP CM YS Jagan in Tirumala Visit: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామికి రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును ప్రారంభించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.