Harish Rao Slams PM Modi: దేశానికి సంక్షేమ పథకాలు అందించి దేశం తెలంగాణ సర్కారు వైపు తిరిగి చూసేలా చేసిందని.. తద్వారా తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
Nanda Kumar Bail: నంద కుమార్‌ఫై ఇందిర కోన అనే మరో మహిళ ఫిర్యాదు చేశారని.. ఆమే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నందున ఆ కేసులో నంద కుమార్‌పై పిటి వారెంట్ కావాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును కోరారు.
Cbi Notices To Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధమైందా..? బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్స్ వచ్చేశాయా..? విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి..?
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పీఏ శివపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దళిత యువతిపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో హన్మకొండ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా..
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత పేరు రావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏ క్షణమైనా ఆమెకు ఈడీ నోటీసులు రావొచ్చని తెలుస్తోంది.
Telangana political fight on only between TRS and BJP, Congress not in race. తెరాస, బాజాపా దూకుడుగా జనాల్లోకి వెళుతుంటే .. కాంగ్రెస్ మాత్రం కొమ్ములాటలతో కుదేలవుతున్నారు.
Bandi Sanjay Praja Sangrama Yatra: బిజెపిని చూసి కేసిఆర్ గజగజ వణుకుతున్నాడు. అసదుద్దీన్ ఒవైసీ చెంప ఛెల్లుమనిపించేలా పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహించి మనం ఏంటో చూపించాం అని బండి సంజయ్ అన్నారు.
Minister Harish Rao: బిజెపి పెట్టిన పార్టీలు బిజెపి వదిలిన బాణాలు ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డమీద పనిచేయవు అని బీజేపి అగ్రనేతలకు మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.
Minister KTR Review Meeting: ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేర్చారు. పూర్తి వివరాలు కోసం వీడియోపై క్లిక్ చేయండి.
నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర జోరుగా సాగుతోంది. గుండెగాం సమీపంలో వ్యవసాయ కూలీలతో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Bandi Sanjay Fires On Cm Kcr: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. 3వ రోజు పాదయాత్రలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలోని మహాగాం గ్రామం మీదుగా సాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
Gangula Kamalakar : సీబీఐ నోటీసుల మీద గంగుల కమలాకర్ స్పందించాడు. ఇటీవలె ఓ గెట్ టుగెదర్ పార్టీలో శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆ విషయం మీద నోటీసులు వచ్చాయని అన్నారు.
Mallareddy IT Raids : మల్లారెడ్డి ఆస్తులపై ఇంకా ఐటీ అధికారుల విచారణ జరుగుతోంది. నేడు ఆయన చిన్న కుమారుడు, అల్లుడు, మల్లారెడ్డి ఆడిటర్‌ను నేడు విచారించారు.
MLC Kavitha Vs YS Sharmila: ఎమ్మెల్సీ కవిత, వైఎస్ షర్మిల ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. షర్మిలను బీజేపీ కోవర్డు అంటూ కవిత ఆరోపణలు గుప్పించారు.
Revanth Reddy vs Kalvakuntla Kavitha: త్యాగాలు ఒకరివైతే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే ఎలా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కి కల్వకుంట్ల కవిత అదే ట్విటర్ ద్వారా రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.