trs

టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు

టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు

టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నోటీసులు పంపించారు. 

Oct 27, 2018, 11:03 AM IST
తెలంగాణలో మెగా డీఎస్సీ కాంగ్రెస్ హయంలోనే సాధ్యం: ఉత్తమ్

తెలంగాణలో మెగా డీఎస్సీ కాంగ్రెస్ హయంలోనే సాధ్యం: ఉత్తమ్

తెలంగాణలో మెగా డీఎస్సీ కాంగ్రెస్ పరిపాలనలోకి వస్తే సాధ్యం చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 

Oct 24, 2018, 05:32 PM IST
సీట్ల సెగ: సీపీఐ, టీజేఎస్ మహాకూటమికి గుడ్ బై..?

సీట్ల సెగ: సీపీఐ, టీజేఎస్ మహాకూటమికి గుడ్ బై..?

సీట్ల సెగ: సీపీఐ, టీజేఎస్ మహాకూటమికి గుడ్ బై..?

Oct 21, 2018, 12:24 PM IST
ఆ రోజు తెలంగాణ భవన్‌కు రండి.. ఎన్నికలపై చర్చిద్దాం: కేసీఆర్

ఆ రోజు తెలంగాణ భవన్‌కు రండి.. ఎన్నికలపై చర్చిద్దాం: కేసీఆర్

ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తెలంగాణ భవన్‌కు తప్పనిసరిగా రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. 

Oct 19, 2018, 06:12 PM IST
టీఆర్ఎస్ మేనిఫెస్టో: నిరుద్యోగులకు రూ.3,016 రూపాయల నిరుద్యోగ భృతి

టీఆర్ఎస్ మేనిఫెస్టో: నిరుద్యోగులకు రూ.3,016 రూపాయల నిరుద్యోగ భృతి

నిరుద్యోగులకు రూ.3,016 రూపాయల నిరుద్యోగ భృతి

Oct 16, 2018, 06:55 PM IST
తెలంగాణలో "మహా కూటమి" పేరును మార్చేశారు

తెలంగాణలో "మహా కూటమి" పేరును మార్చేశారు

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌, టిడిపి, టిజెఏసి, సిపిఐ పార్టీలు "మహా కూటమి"ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Oct 13, 2018, 10:46 PM IST
కేసీఆర్ వల్ల నేను మోసపోయాను: బాబూ మోహన్

కేసీఆర్ వల్ల నేను మోసపోయాను: బాబూ మోహన్

మెదక్ జిల్లా ఆంధోల్‌ మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. తన మనసులోని బాధను పంచుకుంటున్నానని తెలిపారు.

Oct 11, 2018, 06:08 PM IST
బీజేపీలో చేరిన బాబుమోహన్‌

బీజేపీలో చేరిన బాబుమోహన్‌

బీజేపీలో చేరిన బాబుమోహన్‌

Sep 29, 2018, 12:04 PM IST
చంద్రబాబు ఏపీని చక్కబెట్టుకుంటే బెటర్: తలసాని

చంద్రబాబు ఏపీని చక్కబెట్టుకుంటే బెటర్: తలసాని

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మహాకూటమి గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు గురించి కూడా కొంచెంసేపు ప్రస్తావించారు.

Sep 20, 2018, 10:23 PM IST
టీఆర్ఎస్‌ - ఎంఐఎంలకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చురకలు

టీఆర్ఎస్‌ - ఎంఐఎంలకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చురకలు

టీఆర్ఎస్‌ - ఎంఐఎంలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలు

Sep 20, 2018, 06:39 PM IST
తెలంగాణలో 70 లక్షల ఓట్లపై గందరగోళం: కాంగ్రెస్

తెలంగాణలో 70 లక్షల ఓట్లపై గందరగోళం: కాంగ్రెస్

'తెలంగాణలో 70 లక్షల ఓట్లపై గందరగోళం'

Sep 17, 2018, 09:04 AM IST
మిర్యాలగూడలో హత్య ఘటనపై కేటీఆర్ స్పందన

మిర్యాలగూడలో హత్య ఘటనపై కేటీఆర్ స్పందన

తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతంలోని జరిగిన ప్రణయ్ హత్య ఘటనపై తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. 

Sep 16, 2018, 07:05 PM IST
కేసీఆర్ హయాంలో 4200 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు: అమిత్ షా

కేసీఆర్ హయాంలో 4200 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు: అమిత్ షా

హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడారు.

Sep 15, 2018, 06:15 PM IST
'మొదట తెలంగాణ అని సరిగ్గా రాయడం నేర్చుకోండి': దిగ్విజయ్‌కి కేటీఆర్ చురకలు

'మొదట తెలంగాణ అని సరిగ్గా రాయడం నేర్చుకోండి': దిగ్విజయ్‌కి కేటీఆర్ చురకలు

అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది.

Sep 9, 2018, 12:24 PM IST
కేసీఆర్‌కి షాక్; అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌కి షాక్; అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేసులో తామూ ఉన్నామంటూ మజ్లీస్ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sep 8, 2018, 02:46 PM IST
కేసీఆర్ వర్సెస్ జానారెడ్డి: ఆధారాలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై

కేసీఆర్ వర్సెస్ జానారెడ్డి: ఆధారాలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై

ఆధారాలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై

Sep 8, 2018, 01:41 PM IST
తెలంగాణ అసెంబ్లీ రద్దుపై కాంగ్రెస్ రియాక్షన్

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై కాంగ్రెస్ రియాక్షన్

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Sep 6, 2018, 03:27 PM IST
మళ్లీ ప్రజలు దీవిస్తే.. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను సాధిస్తా: కేసీఆర్

మళ్లీ ప్రజలు దీవిస్తే.. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను సాధిస్తా: కేసీఆర్

ఇవాళ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ప్రగతి నివేదన సభ'ను నిర్వహిస్తోంది.

Sep 2, 2018, 07:56 PM IST
'ప్రగతి నివేదన సభ'లో భారీ నజరానాలు ప్రకటించనున్న కేసీఆర్!

'ప్రగతి నివేదన సభ'లో భారీ నజరానాలు ప్రకటించనున్న కేసీఆర్!

ఇవాళ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ప్రగతి నివేదన సభ'ను నిర్వహిస్తోంది.

Sep 2, 2018, 09:11 AM IST
తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ మద్దతు కోరుతోంది: జేసీ దివాకర్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ మద్దతు కోరుతోంది: జేసీ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

Aug 28, 2018, 05:32 PM IST
t>