trs

టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు యువ నాయకుడి పేరు ఖరారు

టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు యువ నాయకుడి పేరు ఖరారు

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో ఓ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

Mar 5, 2018, 01:53 PM IST
తెలంగాణలో మళ్లీ అధికారం టీఆర్ఎస్ దే

తెలంగాణలో మళ్లీ అధికారం టీఆర్ఎస్ దే

మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం కట్టనున్న తెలంగాణ ప్రజలు

Feb 7, 2018, 10:26 AM IST
టీఆర్ఎస్‌ని బతికిస్తోంది ఆయనే: కోమటిరెడ్డి

టీఆర్ఎస్‌ని బతికిస్తోంది ఆయనే: కోమటిరెడ్డి

ఆరునెలలు ఆగితే మంత్రి జగదీష్‌రెడ్డికి అడ్రస్ ఉండదని.. ఆయన మళ్లీ చీప్ లిక్కర్ అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Feb 6, 2018, 04:19 PM IST
సిద్ధిపేట ఎందులో నెంబర్ వన్..?

సిద్ధిపేట ఎందులో నెంబర్ వన్..?

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఈ జిల్లా సరికొత్త రికార్డుతో దేశంలోనే నెంబర్ వన్‌గా అవతరించబోతుందని ఆ జిల్లా అధికారులు అంటున్నారు.

Jan 5, 2018, 07:34 PM IST
మేడారం జాతరకు జాతీయ పండుగ అర్హత..?

మేడారం జాతరకు జాతీయ పండుగ అర్హత..?

తెలంగాణలో ప్రతీ రెండు సంవత్సరాలకొకసారి జరిగే అతి పెద్ద గిరిజన సంబురం మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపునివ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎంపీ  సీతారామ్ నాయక్ లోక్‌సభలో కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

Jan 5, 2018, 07:13 PM IST
2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు

2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు

వచ్చే 2019 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్లి, అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మంగళవారం చెప్పారు.

Dec 26, 2017, 08:21 PM IST
రేపు తెరాసలోకి ఉమా మాధవరెడ్డి చేరిక

రేపు తెరాసలోకి ఉమా మాధవరెడ్డి చేరిక

తెలంగాణ టీడీపీకి మరో వికెట్ పడింది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉమా మాధవ రెడ్డి మరియు ఆమె కుమారుడు మరియు భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏ.సందీప్ రెడ్డి డిసెంబరు 14న తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Dec 13, 2017, 08:40 AM IST
t>