trs

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఇంకొన్ని రోజులే టీఆర్ఎస్ ప్రభుత్వం: ఉత్తమ్

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఇంకొన్ని రోజులే టీఆర్ఎస్ ప్రభుత్వం: ఉత్తమ్

ముందస్తు ఎన్నికలు సిద్దమా? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.

Jun 25, 2018, 12:03 PM IST
కాంగ్రెస్‌కు దానం నాగేందర్ రాజీనామా

కాంగ్రెస్‌కు దానం నాగేందర్ రాజీనామా

మాజీ మంత్రి మరియు తెలంగాణలో కాంగ్రెస్‌ తరఫున బలమైన అభ్యర్థిగా చెలామణీ అయిన దానం రాజేందర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Jun 22, 2018, 05:58 PM IST
టీఆర్ఎస్‌‌ గూటికి మరో సీనియర్ కాంగ్రెస్ నేత

టీఆర్ఎస్‌‌ గూటికి మరో సీనియర్ కాంగ్రెస్ నేత

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగలనుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. 

Jun 8, 2018, 04:41 PM IST
టీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ; కోమటిరెడ్డి, సంపత్‌లకు ఊరట

టీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ; కోమటిరెడ్డి, సంపత్‌లకు ఊరట

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ కుమార్‌ల సభ్యత్వ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్‌కు మరోసారి ఊరట లభించింది.

Jun 4, 2018, 12:43 PM IST
ఆదాయంలో తెలుగుదేశం టాప్

ఆదాయంలో తెలుగుదేశం టాప్

దేశంలోని 32 ప్రాంతీయ పార్టీలు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.321.03కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్)నివేదిక వెల్లడించింది.

मई 23, 2018, 08:09 AM IST
ఎంసెట్ కుంభకోణంపై విచారణ జరిపించాలి-కాంగ్రెస్

ఎంసెట్ కుంభకోణంపై విచారణ జరిపించాలి-కాంగ్రెస్

కేసీఆర్ హయాంలో గత నాలుగేళ్లుగా జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

मई 9, 2018, 09:38 AM IST
మే 10 నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ

మే 10 నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతష్టాత్మకంగా చేపట్టిన 'రైతుబంధు' చెక్కుల పంపిణీకి ముహూర్తం ఖరారు అయ్యింది.

मई 1, 2018, 07:20 AM IST
కేసీఆర్‌కు తమిళనాడులో ఘన స్వాగతం

కేసీఆర్‌కు తమిళనాడులో ఘన స్వాగతం

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న కేసీఆర్ ఈ విషయంపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌‌ను కలిసి చర్చించేందుకు ఈ రోజు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. 

Apr 29, 2018, 06:17 PM IST
తెలంగాణ జేఏసీ పదవికి కోదండరామ్ రాజీనామా

తెలంగాణ జేఏసీ పదవికి కోదండరామ్ రాజీనామా

తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ పదవికి ప్రొఫెసర్ కోదండరామ్ ఈ రోజు రాజీనామా చేశారు. అయితే తన పార్టీ తెలంగాణ జనసమితికి ఈ సంస్థతో అనుబంధం ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని.. వారితో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. 

Apr 28, 2018, 08:56 PM IST
సింగరేణి అభివృద్ధి మా ధ్యేయం: కేసీఆర్

సింగరేణి అభివృద్ధి మా ధ్యేయం: కేసీఆర్

సింగరేణి ప్రాంతంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం శ్రీ కేసీఆర్ నేడు సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్‌లో జరిగినే ఈ భేటీకి సింగరేణి సీఎండీ శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు. 

Apr 10, 2018, 08:51 PM IST
తెలంగాణపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసలు గుప్పించారా ?

తెలంగాణపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసలు గుప్పించారా ?

దేశంలోనే అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్

Apr 6, 2018, 12:55 AM IST
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కోదండరాం పార్టీ ?

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కోదండరాం పార్టీ ?

ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ తెరంగేట్రంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Apr 4, 2018, 07:00 AM IST
కోదండరామ్ కొత్తపార్టీ పేరు "తెలంగాణ జన సమితి"..?

కోదండరామ్ కొత్తపార్టీ పేరు "తెలంగాణ జన సమితి"..?

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అధినేత కోదండరామ్ కొత్త పార్టీ పెట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో ఈ విషయంపై ప్రజలతో తన ఆలోచనలను పంచుకోవడానికి ఆయన ఏప్రిల్ 2వ తేదిన సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు.. అదే రోజు ఆయన పార్టీని, పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Mar 31, 2018, 04:27 PM IST
దళిత విద్యార్థుల ఉన్నత చదువుల కోసం.. కేసీఆర్‌ని కలిసిన దళిత ఎమ్మెల్యేలు

దళిత విద్యార్థుల ఉన్నత చదువుల కోసం.. కేసీఆర్‌ని కలిసిన దళిత ఎమ్మెల్యేలు

దళిత విద్యార్థుల ఉన్నత చదువుల కోసం.. కేసీఆర్‌ని కలిసిన దళిత ఎమ్మెల్యేలు

Mar 30, 2018, 07:38 PM IST
తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ హెల్త్ కార్డులు

తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ హెల్త్ కార్డులు

ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని అన్నారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్.

Mar 30, 2018, 07:09 PM IST
ముగిసిన రాజ్యసభ పోలింగ్: ఎన్డీయే జయభేరి

ముగిసిన రాజ్యసభ పోలింగ్: ఎన్డీయే జయభేరి

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 59 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్డీయే కూటమి జయభేరి మోగించింది. బీజేపీ 28 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ 10 చోట్ల విజయం సాధించింది.

Mar 24, 2018, 09:27 AM IST
రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం.. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ?

రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం.. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ?

తెలంగాణలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలకు గాను శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార పక్షమైన టీఆర్‌ఎస్ పార్టీ మూడు సీట్లను సొంతం చేసుకుని ఘన విజయం సాధించింది.

Mar 23, 2018, 09:53 PM IST
తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ దూరం

తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ దూరం

తెలంగాణలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల మధ్య జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ దూరంగా వుంటున్నట్టు స్పష్టంచేసింది.

Mar 23, 2018, 03:11 PM IST
పోలవరం ప్రాజెక్టుకు రూ.1400 కోట్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

పోలవరం ప్రాజెక్టుకు రూ.1400 కోట్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ తాజాగా కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం అందించిన కేంద్ర ఆర్థిక శాఖ

Mar 20, 2018, 11:28 PM IST
అవిశ్వాసంపై చర్చకు టీఆర్ఎస్ అడ్డొస్తుందంటే ఎలా ? : వినోద్ కుమార్

అవిశ్వాసంపై చర్చకు టీఆర్ఎస్ అడ్డొస్తుందంటే ఎలా ? : వినోద్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్‌లో కేంద్రానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుని బీజేపీకి మేలు చేసిందని వినిపిస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు.

Mar 20, 2018, 10:50 PM IST
t>