Viral News: మహిళ ఒక వ్యక్తిని కింద పడేసి గొడ్డును బాదినట్లు బాదింది. అతను వదిలేయాలని ఎంతగా వేడుకున్న ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. చుట్టుపక్కల వారు ఎవరు కూడా ఆమెను వదలిపెట్టమని చెప్పే సాహాసం కూడా చేయట్లేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Today Viral Video: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వీడియోలు పోస్టు చేస్తూ.. నెటిజన్స్ ఆలోచించేలా చేస్తారు. తాజాగా ఈయన పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Love: ప్రేమలో ఒకరిని మరోకరు ఎంతో అర్థం చేసుకుంటారు. ఎన్నో త్యాగాలు కూడా చేసే వారుంటారు. కానీ కొందరు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. కేవలం తమ వ్యక్తిగత అవసరాల కోసం ప్రేమలో ఉన్నట్లు నటిస్తుంటారు. తీరా అవసరాలు అయిపోయాక బ్రేకప్ చెప్పేస్తుంటారు.
Colorado: యూస్ లోని కొలరాడోకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి నైరుతి యునైటెడ్ స్టేట్స్కు చెందిన రెండు పెంపుడు బల్లులు, మాంసాహార సరీసృపాలను పెంచుకుంటున్నాడు. ప్రతిరోజు వాటికి ప్రత్యేకంగా ఫుడ్ ను పెట్టేవాడు. తన ఇంట్లో.. గిలా జాతికి చెందిన విషపూరిత బల్లులను పెంచుకుంటున్నాడు. ఇవి 54 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.
Andhra Pradesh: రోగి రాముడి భక్తుడు కావడంతో బెడ్ మీదనే అయోధ్య రామాలయ ప్రతిష్టాపన వేడుకను చూపిస్తూ, సర్జరీ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Trending Video Today: ఇద్దరు కుర్రాళ్లు ఏటీఎం సెంటర్ కు వెళ్లారు. తీరా వారి అకౌంట్ లో చూస్తే మాత్రం జీరో బ్యాలెన్స్.. అప్పుడు వారు చేసిన పనిచూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Nikola Tesla Airport: టేకాఫ్ అవుతున్న సమయంలో పలు వస్తువులకు తగిలి విమానం దెబ్బతింది. అలాగే ఎగరడంతో పెద్ద రంధ్రం ఏర్పడింది.. దీంతో విమానంలోని ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బెంబేలెత్తిపోయారు.
Snakes Fear Plants: కొన్నిరకాల మొక్కలంటే పాములకు అస్సలు నచ్చదంట. ఈ చెటల నుంచి ఒక ప్రత్యేక మైన వాసన వస్తుంది. దీని చుట్టుపక్కల కూడా పాములు అస్పలు కన్పించవని చెబుతుంటారు. అందుకే కొందరు ఏరీ కొరీ మరీ ఈ చెట్లను తమ ఇంటిలో సెఫ్టీ కోసం వీటిని పెంచుకుంటారు.
Madhya Pradesh: యువకుడి తల్లిదండ్రులు పూజల్లో బిజీగా ఉంటారు. నాకు అమ్మాయిని చూసే తీరక కూడా వాళ్లకు లేదని కొత్త మార్గంలో ప్రచారం ప్రారంభించాడు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dinner tip: మిచిగాన్ రెస్టారెంట్ కు వచ్చిన మార్క్ అనే కస్టమర్ గొప్ప మనసు చాటుకున్నాడు. రెస్టారెంట్ లో తిన్న దానికి బిల్లు $32.43 (సుమారు ₹2,000) చెల్లించాడు. అంతే కాకుండా.. బిల్లుపై $10,000 (సుమారు ₹8 లక్షల) ను టిప్పుగా అక్కడి సిబ్బందికి ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
Madhya Pradesh: అప్పటి వరకు పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. కానీ ఒక్కసారిగా పెళ్లికి వచ్చిన అతిథులంతా భయంతో పరుగులు పెట్టారు. మరికొందరు సోఫా చైర్ ల కింద దూరిపోయారు. 12 మంది వరకు తీవ్రంగా గాయపినట్లు తెలుస్తోంది. దీంతో పెళ్లి కాస్త గందర గోళంగా మారింది.
Tamilnadu: ధర్మపురి కుమారస్వామిపేటలో శివసుబ్రమణ్యస్వామి వారి ఆలయం ఉంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయంను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో నాణేలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఆలయంలో తైపూసద్ తీర్ధోత్సవం తర్వాత ప్రతిఏడాది భక్తుల ద్వారా... కానుకల రూపంలో వచ్చిన హుండీ ఆదాయంను లెక్కిస్తుంటారు. ఈసారి హుండీ లెక్కింపులో ఒక లెటర్ చూసి అధికారలు నోరెళ్లబెట్టారు.
Viral News: తమ పొలాల్లో రైతులు గజానన్, రాహుల్ అనేక చోట్ల సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. కొన్నిరోజులుగా వెల్లుల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు కాస్త వెరైటీగా ఆలోచించారు. తమ పొలాల్లో సౌరశక్తితో నడిచే సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు..
Australia: కంపెనీ బాస్.. ఎంప్లాయ్ తీసుకున్న సెలవులను మూడు వారాల నుండి మూడు రోజులకు తగ్గించుకోమ్మని కోరాడు. దీంతో ఉద్యోగి తన బాస్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Oye Re Release Dance: థియేటర్లలో సినిమాలు రీ రిలీజ్‌తో సందడి చేస్తుంటే.. అదే రీతిలో ప్రేక్షకులు, అభిమానులు సందడి చేస్తున్నారు. మళ్లీ విడుదలైన ప్రతి సినిమాకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆదరించడమే కాకుండా థియేటర్లో డ్యాన్స్‌లు, అరుపులు, కేకలు, పాటలను హమ్మింగ్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఓ యువతి థియేటర్లో డ్యాన్స్ చేస్తూ మెస్మరైజ్ చేసింది.
Tirupati: యువకుడు జూ ఎన్ క్లోజర్ లోకి దూకాడు. సింహంతో సెల్ఫీదిగడానికి సిద్ధపడ్డాడు. అంతే కాకుండా సింహం ముందు ఒక్కసారిగా తొడగొట్టాడు. దీంతో ఒక్కసారిగా ఊహించని విషాదం చోటు చేసుకుంది.
Zomato Customer Finds Cockroach in Noodles Soup: వినియోగదారులను దేవుళ్లుగా భావించాలని ఉన్నా హోటల్ నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆహార పదార్థాలు వండే సమయంలో శుభ్రత, నాణ్యత పాటించడం లేదని తెలుస్తోంది. దీనివలన తరచూ పార్సిల్స్లలో చనిపోయిన జీవులు దర్శనమిస్తున్నాయి. అవి చూసిన వినియోగదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
Odisha: ఇంట్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగటంతో మహిళ తీవ్ర గాయాలపాలైంది. ఆమెను టెస్ట్ చేసిన వైద్యులు ఆమెకు ట్రీట్మెంట్ అందించారు. ఈక్రమంలో ఆమె మాట్లాడకుండా కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె శరీరం నుంచి ఎలాంటి కదలిక గానీ, ఉలుకు పలుకు గానీ లేదు.
Tripura: వసంత పంచమిని అందరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నిన్న జరిగిన ఈ వేడుకలను దేశమంతాట జరుపుకున్నారు. సరస్వతి దేవీ ఆలయాలంతో పాటు, అనేక ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు, శ్రీకారాలు రాయించారు. వేలాదిగా జంటలు ఈరోజున పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. ఇలాంటి పవిత్రమైన రోజున త్రిపురలో అపచారాం జరిగింది.
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.