Other Religion Symbol Found In Tirumala: తిరుమల కొండపై మళ్లీ విజిలెన్స్ లోపం బయటపడింది. కొండపైకి అన్యమత గుర్తులు ఉన్న వాహనం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త తిరుమలలో కలకలం రేపింది.
Parrot missing: రామ చిలుకను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గా చూసుకునేవారు. ఏమైందో కానీ అది ఎగిరిపోయి తిరిగి రాలేదు. అయోధ్యలో చోటు చేసుకున్న ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Agra woman divorce: ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ పెళ్లైన 40 రోజులకే తన భర్తకు డైవర్స్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Karnataka news: చిత్తాపూర్ సెడమ్ మండంలో ఒక స్వామిజీ చేసిన పని ప్రస్తుతం రచ్చగా మారింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకొవాలంటూ కూడా నెటిజన్లు భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Jr NTR Called Video Calls To His Fan Kaushik: క్యాన్సర్ బాధితుడైన తన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. నీకేం కాదని చెప్పి భరోసా ఇచ్చారు.
NTR District: వందల సంఖ్యలో పాములు ఒకే చోట గుంపులుగా బైటపడ్డాయి. దీంతో గంపల గూడెంలో ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
frog leg in samosa: కొందరు స్థానికంగా ఉన్న స్వీట్ షాపులో సమోసాలు తినేందుకు వెళ్లారు. సమోసాలను ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో ఒక యువకుడి సమోసాలో కప్పకాలు బైటపడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake viral news: ఏపీలో వరదలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదల్లో పాములు ఇళ్లలోకి వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, కొల్లేరు సరస్సులో పరిధిలో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
dubai princes sheikha mahra divorce: దుబాయ్ కి చెందిన యువరాణి తన ఇన్ స్టాలో మరోసారి డివోర్స్ గురించి పోస్టు పెట్టారు. ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
CCTV On Daughter's Head: యువతి తల మీద ఆమె తండ్రి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు షాకింగ్ కు గురౌతున్నారు.
cockroach stuck in his throat: ఒక వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఇంతలో అతని నోట్లోకి ఏదో వెళ్లినట్లు అన్పించి ఒక్కసారిగా నిద్ర నుంచి లేచాడు. కానీ మరల కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు.
Lions video: అడవిలో రెండు సింహాలు చెట్లలో ఏంచక్కా కూర్చుని ఉంటాయి. ఇంతలో దూరం నుంచి రెండు బలమైన ఖడ్గమృగాలు అక్కడికి వస్తాయి. వాటిని చూస్తునే సింహాలు రెండు కూడా లేచి పారిపోతాయి.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Zomato Delivery Partner Story With Daughter: ఆకలేసిన సమయంలో నిమిషాల్లో ఫుడ్ డెలివరీ బాయ్‌లు ఆహారం అందిస్తుంటారు. అలాంటి డెలివరీ బాయ్‌ల జీవితాలు తెలుసుకుంటే కన్నీళ్లు వస్తాయి. ఓ డెలివరీ బాయ్ కథ కూడా అలాంటిదే సామాజిక మాధ్యమాల్లో అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. రెండేళ్ల తన కుమార్తెతో కలిసి డెలివరీ చేస్తున్న అతడి కథ తెలుసుకుందాం.
Woman Eats suitcase: మహిళ ఎయిర్ పోర్టులో సుట్ కేసు తింటూ హల్ చల్ చేసింది. చుట్టుపక్కల వారు ఆమె చేస్తున్న పనిని వింతగా చూస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
12 Feet Black King Cobra Enters In Hospital Patients And Doctors Panicked: రోగులకు వైద్యం అందిస్తూ బిజీగా ఉన్న ఆస్పత్రిలోకి నిగనిగలాడుతూ హొయలొలికిస్తూ 12 అడుగుల నాగుపాము దూరింది. అది చూసిన ఆస్పత్రిలోని వారికి పై ప్రాణాలు పైనే పోయాయి.
Snakes Facts: పాముల గురించి మన దగ్గర చాలా అపోహలున్నాయి. కనురెప్పలే లేని పాములు ఎలా నిద్రిస్తాయని అందరి మదిలో ఓ సందేహం ఉంది. అసలు పాములు ఎలా నిద్రపోతాయో తెలుసుకుందాం..
Red King Kobra Viral Video: బంగారు రంగులో మెరిసే పాములే చూసి ఉంటారు. కానీ ఎరుపు రంగులో హడలెత్తిస్తున్న పామును చూశారా? సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న వీడియో చూడండి.
Venomous snake: పాముతాగి విసిరేసిన బీర్ టిన్ లో తలదూర్చింది. ఆతర్వాత బైటకు తన తలను తీయలేక తెగ ఇబ్బందులు పడింది. అక్కడున్న వారు పాముదగ్గరికి వెళ్లడానికి మాత్రం సాహాసం చేయలేదు.
Mysterious Atlantis Discovered: ప్రఖ్యాత దార్శనికుడు ప్లేటో కల్పిత నగరం అట్లాంటిస్ గురించి వినే ఉండవచ్చు. ఇప్పుడా నగరం మిస్టరీ వీడింది. అది కాల్పనిక నగరం కానే కాదు. వాస్తవం కూడా. దాదాపు 4 శతాబ్దాల క్రితం ఊహించిన నగరం ఆనవాళ్లు ఇప్పుడు బయటపడ్డాయి. ఆ వివరాలు మీ కోసం.
Cock Makeup With Gold Ornaments: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలో కోడి పుంజు అందరి దృష్టిని ఆకర్షించింది. తోడేటి వెంకన్న అనే భక్తుడు తన కోడిపుంజుకు బంగారు చెవి కమ్మలు, బుట్టాలతో అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి వెళ్లాడు. కోడి మెడకు మద్యం సీసా కూడా దండగా వేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.