Viral news: సింగర్ సునీత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోకు ఓ వ్యక్తి చేసిన కామెంట్‌కు.. అతడి భార్య ఇచ్చిన రిప్లై.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కామెంట్ ఏమిటంటే..
Optical Illusion Photo: పైన కనిపిస్తున్న చిత్రంలో 5 ఇంగ్లీష్ అక్షరాలు రాసి ఉన్నాయి. ఆ అక్షరాలు కలిపితే ఓ భావోద్వేగమైన అర్థంతో ఉన్న పదం వస్తుంది. దీన్ని కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు. ఇంతకీ ఆ పదం ఏంటో మీరు చెప్పగలరా?
Man booked for 'Pak Zindabad' Song: యూపీలోని బరేలీ జిల్లాలో ఓ కిరాణ షాపు వ్యక్తి 'పాకిస్తాన్ జిందాబాద్' అనే పాటను ప్లే చేశాడు. అతనిపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Woman jumped off Delhi Metro Station: ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ... ఆ యువతి మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది.
Optical Illusion: మీరు ఫజిల్స్ అంటే ఇష్టమా? అయితే ఈ వార్త మీ వాళ్లకోసమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోలో ఉన్న ఓ చిన్న జంతువు ఫొటోను ఎవరూ కనుగొనలేకపోతున్నారు. మరి మీరు ట్రై చేసి విజయం సాధిస్తారా?
Viral Video of Lion and Turtle: ఈ చిట్టి తాబేలుకి ఎంత ధైర్యమో చూడండి.. పెద్ద పెద్ద జంతువులు సైతం సింహాన్ని చూస్తే గజగజ వణుకుతాయి.. కానీ ఈ తాబేలు మాత్రం సింహమే సైడ్ అయ్యేలా చేసింది.
Optical Illusion : ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌తో మీ బలాలేంటో, బలహీనతలేంటో చెప్పొచ్చు... ఇందులో మీ చూపు మొదట దేనిపై పడుతుందో.. దాన్నిబట్టి మిమ్మల్ని అంచనా వేయొచ్చు...
Sea Monster Video: యానిమేషన్ మూవీస్ లో లేదా కార్టూన్స్ లో చూసే భయంకరమైన ఓ జలచరం ఇప్పుడు అమెరికాలో బయటపడింది. ఉత్తర అమెరికాలోని ఓ నదిలో 100 ఏళ్ల నాటి ఓ భయంకరమైన నీటి జీవి ప్రజల కంట పడింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Gang Rape on Monitor Lizard: వినడానికే జుగుప్స కలిగించే ఘటన ఇది... నలుగురు గ్యాంగ్ కలిసి ఓ ఉడుముపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు... మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది.
Tricky Question: కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి కొన్ని పజిల్స్ పూర్తి చేసేప్పుడే అర్థం అవుతుంది. అలాంటి ఓ ట్రిక్కీ పజిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దానికి సరైన సమాధానం ఏంటో మీరే కనుగొనండి.
Viral video: పెట్రోల్ రేట్లు పెరగటంపై ఓ యువకుడు వినూత్న రీతిలో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పెట్రోల్ రేట్లు పెరిగాయి నిన్ను కలవడానికి రాలేకపోతున్నా అంటూ.. పాట పాడుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియో చూసేద్దామా?
Bridge Stolen in Bihar: వాళ్లంతా ఓ దొంగల ముఠా... కానీ గెటప్ పూర్తిగా మార్చేశారు... ఆఫీసర్ల అవతారమెత్తి ఆ ఊర్లో వాలిపోయారు. ఇరిగేషన్ అధికారులమని చెప్పి హడావుడి చేశారు. చివరకు...
Air Conditioner: వేసవిలో చల్లదనం కోసం చాలా మంది ఎయిర్ కండిషనర్ వాడుతుంటారు. అయితే ఈ ఏసీలోని ఇండోర్ యూనిట్ ను గోడపై ఎత్తుగా అమర్చుతారు. దాని వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. అదేంటో తెలుసా?
Pushpa in Exam: పుష్ప సినిమా అనగానే చాలా మందికి పుష్ప.. పుష్ప రాజ్ అనే డైలాగ్ ఎంతో ఫేమస్ అని అందరికి తెలుసు. ఈ డైలాగ్స్‌ను చాలా మంది తమ అవసరానికి తగ్గట్లు వాడుకుంటున్నారు కూడా. తాజాగా ఓ విద్యార్థి ఏకంగా పరీక్ష పేపర్లోనే ఈ డైలాగ్ రాశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Viral Video: పెళ్లిలో వధూవరుల వీడియోలు తరచూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో వైరల్ అవుతుంటాయి. కానీ, ఈ వీడియోలో మాత్రం పెళ్లి కూతురు కోపాన్ని చూసి.. పెళ్లి కొడుకు బోరున ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ పెళ్లిలో ఏం జరిగిందంటే?
Thief stuck in Temple's Wall: అమ్మవారి ఆలయంలో చోరీకి యత్నించిన ఓ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. గోడలో ఇరుక్కుపోయి బయటకు రాలేక, లోపలికి వెళ్లలేక గిలగిల్లాడిపోయాడు.
Cat Viral Video: ఇంట్లో పెంచుకునే పిల్లి, కుక్కల వంటివి ఎంతో స్నేహంగా మెలుగుతుంటాయి. ఇంత వరకు అలాంటి స్నేహానికి సంబంధించి ఎన్నో వీడియోలు చూసుంటారు. తాజాగా ఓ పిల్లి.. చిన్నారికి మసాజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.
Viral Video: విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై ఎద్దు ఒక్కసారిగా దాడి చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉంది?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.