Viral Video Today: ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వింతలు, విశేషాలు తెలుసుకోగలుగుతున్నారు. సహసోపేతమైన సన్నివేశాలను కూడా చూడగలుగుతున్నారు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట రోజు లక్షలాది వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందులో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం విశేషం.
Man Flying In Clouds: మనిషికే రెక్కలొస్తే ఎంత బాగుంటుంది.. పక్షిలా గాల్లోకి ఎగిరిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది.. ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఆ ఊహే అంత అద్భుతంగా, ఆనందంగా ఉంటే.. మరి ఆకాశంలో మబ్బుల మధ్యలోంచి నిజంగానే ఎగురుతూ ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి.
Ghost Lover video viral: ఇద్దరు కుర్రాళ్లు నడుస్తూ వెళుతున్న సమయంలో ఒక ఆడ దెయ్యం కనిపించింది. అందులో ఒకడు పారిపోగా మరో వ్యక్తి చేసిన పని హైలైట్ గా మారింది.
Virat Kohli Anushka Latest Video: ఇటీవల అనుష్కతో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన విరాట్ కోహ్లి చాలా మూడీగా, చిరాగ్గా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Old woman dance to Pushpa movie Saami Saami song: ఒక బామ్మ గారు పుష్పలోని సామీ సామి అనే సాంగ్ కి డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video Today: పాము అంటే చాలా మందికి భయం.. పాముని చూసి భయపడని వారుండరు. పాముల్లో చాలా రకాలుంటాయి. కొన్నింటిలో విషం ఉండదు.. కానీ కాటు వేస్తాయి. ఈ కాటు వల్ల మానవ శరీరానికి ఎలాంటి ప్రభావం ఉండదు. కొంతమందికి పాములు చూడడానికి ఇష్టపడ్డా.. మరి కొందరు భయంతో పరిగెత్తుతారు.
Shimla building collapse: భారీ వర్షాలకు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Viral Video Today: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని వీడియోలను చూసి నెటిజన్లు బిత్తరపోతుంటే.. మరి కొందరు నెటిజన్లు భయపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ ట్రక్ కు సంబంధింయచిన వైరల్ వీడియో నెట్టింట సంచనం రేపుతోంది.
Kushboo dance viral video: బీజేపి సమావేశాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రముఖ సినీ నటి, బీజేపి నాయకురాలు ఖుష్బూ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Kethireddy Venkatrami Reddy: బీజేపి నేతలపై అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు వాహనాల్లో తిరిగినంత మాత్రాన్నే గొప్పవాళ్లు అయిపోరని.. నాలుగు బాంబులకే చెల్లాచెదురు అవుతారని ఎద్దేవా చేశారు.
Fastag Scam Fact Check: ఫాస్ట్ ట్యాగ్ స్కామ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కార్ల అద్దాలు తుడిచినట్టుగా నటిస్తూ ఆ కార్లపై ఉన్న ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్లను తమ చేతికి ఉండే స్మార్ట్ వాచ్ లాంటి పరికరాల సహాయంతో స్కానింగ్ చేస్తూ వారి పేటీఎం ఖాతాల్లో ఉండే మొత్తాన్ని దోచుకుంటున్నారనేది ఆ వైరల్ వీడియోల సారాంశం.
Bike Stunt Viral Video: భారత్‌లో ప్రతి సంవత్సరానికి 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా రోడ్డు భద్రతా నియమాలు పాటింకపోవడం వల్లే జరుగుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు. ద్విచక్రవాహనదారులు తరచుగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి నడపడం వల్ల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు.
Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బైక్ విన్యాసాలు, ఇతర స్టంట్లకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తమాషా తమాషా పనులే ఏకంగా ప్రణాల మీదకు వస్తున్నాయి.
Video of Lion Chews Mans Finger: సింహంతో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో ఓ వ్యక్తికి ప్రాక్టికల్‌గా తెలిసొచ్చింది. దానితో పరాచకాలకు దిగిన ఆ వ్యక్తి వేలిని సింహం పిప్పి చేసేసింది.
Thief Caught On Camera: వినోదం సినిమా చూశారు కదా.. ఆ సినిమాలో ఇంటి ఓనర్ పాత్ర పోషించిన తనికెళ్ల భరణి బారి నుంచి తప్పించుకోవడానికి హీరో శ్రీకాంత్ బృందం వేసిన ఎత్తుగడ గుర్తుండే ఉంటుంది. తనికెళ్ల భరణి నగ్నంగా మారేలా చేసి అతడిని ఆట పట్టించిన సీన్ ఎన్నిసార్లు చూసినా కడుపుబ్బా నవ్విస్తుంది.
Newly Wed Couple Fire Stunt: వెడ్డింగ్ రిసెప్షన్ ముగిశాక జరిగిన వెడ్డింగ్ ఎగ్జిట్‌లో ఓ కొత్త జంట ఫైర్ స్టంట్తో అందరినీ షాక్‌కి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Father rapes daughter in Bihar: బీహార్‌లో వెలుగుచూసిన ఓ అత్యాచార ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. సమస్తీపూర్ జిల్లాలో కన్న తండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Bride Slaps Groom : ఓ పెళ్లి వేడుకలో వధువు వరుడికి ఊహించని షాకిచ్చింది. వరుడి చెంప చెడామడా వాయించేసి స్టేజీ దిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.