Minister Roja political career. రోజా తెలుగు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. నేడు ఏపీ మంత్రిగా రోజా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టార్లను ఓసారి చూద్దాం.
TDP President and former Chief Minster Chandrababu Nadiu on Thrusday solely Blamed the Jagan Mohan Reddy headed YSRCP Governnment for long hours of Unschrduled power cuts in Andhra Pradesh
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్తోందని ఇటు ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. తాము అధికారంలోకి వచ్చాక ప్రజాభిష్టం మేరకు ముందుకు వెళ్తామని ప్రతిపక్షాలు తేల్చి చెప్పాయి.
Ganta Srinivas Rao : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తన రాజీనామా ఆమోదం కోసం కోర్టుకు వెళ్లబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా ... దాని ఆమోదం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. తన రాజీనామా ఆమోదం పొందేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
Pegasus spyware allegations on Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన సంచలన ఆరోపణలు ఏపీ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే.
మరోసారి అసెంబ్లీలో మూడు రాజధానుల ముచ్చట.. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పిన సీఎం జగన్, మళ్లీ అసెంబ్లీలో మూడు ముక్కలాట మొదలు పెట్టారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
AP CM YS Jagan focusing on YSRCP MLAs performance: సదరు 50 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే వైఎస్ జగన్‌కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందినట్టు సమాచారం. పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇతరత్రా ఆరోపణల్లో పేర్లు ప్రముఖంగా వినిపించిన కొంతమందిపై వేటు పడనుండగా.. పార్టీ పట్ల నిబద్దత చూపించని వారిని, పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న ఇంకొందరిపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
YSRCP Formation Day. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ పార్టీ నడుస్తోందని, ఒక సమర్ధుడైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారన్నారు.
Chandra babu Predicts Early Elections In AP: అమరావతి: చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఐతే నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముందస్తు ఎన్నికల మాటే లేదు. 2018లో తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు.
Andhra Pradesh New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. తుది నోటిఫికేషన్ మార్చి 15-17 మధ్య జారీ చేసే అవకాశం ఉంది.
Pawan Kalyan Commments on CM YS Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... తనను దత్తపుత్రుడు అనడంపై.. ఏపీలోని ఉద్యోగుల సమస్యపై అలాగే తెలుగు ప్రజల కోసం త్వరలో తాను చేపట్టబోయే యాత్ర గురించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. అవి ఏమిటో ఒకసారి చూడండి.
Kodali Nani Gudivada Casino issue : కొడాలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించారంటూ ఆరోపణలు రావడంతో.. గుడివాడకు వెళ్లిన టీటీపీ నిజనిర్ధారణ కమిటీ. దీంతో మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.