Huawei Mate Xt Triple Foldable Phone: మార్కెట్లోకి త్వరలోనే ట్రిపుల్ ఫోల్డబుల్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Vivo Y37 Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి మంచి స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్ పేరుతో విడుదలైంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Hot 50 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త ఇన్ఫినిక్స్ (Infinix) స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Infinix Hot 50 5G పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
Xiaomi 15 Series: వచ్చే అక్టోబర్‌లో ఎంతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. అలాగే స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్సెట్ కూడా అప్పుడే అందుబాటులోకి రాబోతోంది. దీంతో చాలా కంపెనీ ఇదే ప్రాసెర్ అనేక మొబైల్స్‌ను లాంచ్ చేయనున్నాయి. ఇందులో భాగంగా Xiaomi కూడా తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఆ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసకుందాం.
Redmi 13C 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని ఆఫర్స్ పోను కేవలం రూ.598కే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus 12R Price Cut: త్వరలోనే మంచి OnePlus స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? సెప్టెంబర్ నెలలో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమై ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ వన్‌ప్లస్ 13 పేరుతో తీసుకు రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Tecno Spark Go 1 Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Tecno Spark Go 1 మొబైల్ మొదటి సేల్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అమెజాన్‌లో ఇది అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Samsung Galaxy M35 5G Price Drop: అమెజాన్‌లో జంబో బ్యాటరీ కలిగిన సాంసంగ్ మొబైల్ ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయంగా భావించవచ్చు. గతంలో మార్కెట్లోకి విడుదలైన Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
vivo T3 Pro 5G Price Drop: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ని కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ లభించబోతోంది. అయితే దీనిపై ఉన్న డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
vivo T3 Lite 5G Price: ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో ఈ vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక డిస్కౌంట్‌తో పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ తగ్గింపు కూడా పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఎంతో ఇప్పుడు తెలుసుకోండి.
Motorola g64 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Motorola g64 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆఫర్స్ పోను దీనిని కేవలం రూ.599కే పొందవచ్చు.
Vivo V40 Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వీవో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది Vivo V40 Pro 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo Enco Air 4 Pro Price: ప్రముఖ ఒప్పో కంపెనీ మార్కెట్లోకి Oppo Enco Air 4 Pro ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. ఇది ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఇయర్స్ బడ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
How To Use Google Chat: గూగుల్ చాట్ ఒక మెసేజింగ్ సర్వీస్ యాప్. దీని ఉపయోగించడం ఎంతో సులభం. మీ ఫోన్ నెం లేకుండా కేవలం చాట్టింగ్ చేస్తే మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. మరీ గూగుల్ చాట్ అంటే ఏమిటి? దీని ఎలా ఉపయోగించాలి ? అనేది మనం తెలుసుకుందాం.
Smart Phone Charging Mistakes: స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారు తరుచుగా ఫోన్ బ్యాటరీ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దీని వల్ల ప్రతిసారి కొత్త బ్యాటరీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ స్మార్ట్‌ఫోన్‌ను చార్జ్ చేయడంలో మనం చేసే కొన్ని తప్పుల వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తప్పుల గురించి తెలుసుకుని, మన స్మార్ట్ఫోన్లను ఎలా సరిగ్గా చార్జ్ చేయాలి అనేది తెలుసుకుందాం.
Iqoo Z9S 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి మరో ఐక్యూ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది iQOO Z9s పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
VIVO T3 Pro Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త మోడల్ ఇండియాలో లాంచ్ అయింది. పవర్ఫుల్ కెమేరా, సన్నని డిజైన్, ప్రత్యేక ఫీచర్లతో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం.
iPhone 16 Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 లాంచ్ తేదీ వచ్చేసింది. సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 నాలుగు మోడల్స్‌లో లాంచ్ కానున్నాయి. ఐఫోన్ 16 ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.
Infinix Hot 40 5g Series Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Infinix Hot 40 సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం థిన్ డిజైన్‌తో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
HMD Barbie Flip 2024: ప్రీమియం ఫీచర్స్‌తో HMD బార్బీ మొబైల్ లాంచ్ అయ్యింది. అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ ఫీచర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.