Sony Wf-c500 Price Drop In India: అత్యంత తగ్గింపు ధరతో మంచి ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన సోనీ కంపెనీకి సంబంధించిన ఇయర్ బడ్స్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తున్నాయి దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
VIVO X200 Pro launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి మరో ఫోన్ లాంచ్ కానుంది. అత్యాధునిక డైమెన్సిటీతో 16 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ మార్కెట్లో రానుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఈ ఫోన్ దుమ్ము దులపవచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Whatsapp Phone Memory Management: వాట్సాప్‌లో స్టోరేజ్ ఫుల్ అని కనిపిస్తుందా? అయితే వెంటనే ఈ ఆప్షన్‌ను ఆన్ చేయండి. మీ ఫోన్లో ఎప్పటికి స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉండదు. ఈ సెట్టింగ్ ఎలా ఆన్ చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.
Vivo T3 Ultra 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఇది ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభించబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Realme P2 Pro 5G Price Cut: రియల్ మీ కంపెనీ మార్కెట్లోకి లాంచ్ చేసిన realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి మొదటి సేల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభించనుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Smart Tv Under 10000: ప్రీమియం ఫీచర్స్‌తో MOTOROLA EnvisionX 80 cm స్మార్ట్‌టీవీ అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Samsung Galaxy M05: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో ఫోన్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే ఈ ఫోన్ లభించనుంది. బడ్జెట్ ఫోన్ విభాగంలో శాంసంగ్ ఈ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Whatsapp Status Like Feature: మరోసారి వాట్సాప్ అద్భుతమైన ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ని ఉపయోగించి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ స్టేటస్ పైన లైక్ కొట్టవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Jio Phone Prima 2 Price: భారత మార్కెట్లోకి JioPhone Prima 2 4G మొబైల్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు అద్భుతమైన కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Coocaa 138 cm LED Smart Coolita TV 2024 Edition: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Coocaa 138 cm (55 inch) Ultra HD స్మార్ట్ టీవీ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ టీవీపై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo T3 Pro 5G Price Drop: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
Infinix Zero 40: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గత కొద్దికాలంగా ఇన్పినిక్స్ క్రేజ్ పెరుగుతోంది. కొత్త కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు త్వరలో మరో కొత్త మోడల్ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే అద్దిరిపోవల్సిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Apple iPhone 15 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Apple glow time event 2024: తాజాగా యాపిల్ సంస్థ.. యాపిల్ వాచ్ సీరీస్ 10 ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇందులో స్లీప్ ఆప్నియాను గుర్తించే ఫీచర్ కూడా అమర్చడం గమనార్హం. ఆస్తమా రోగులకు ఈ వాచ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
Apple iPhone 15 Price Down After iPhone 16 Launch: యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌తో ఐఫోన్ 14, 15 సిరీస్‌ల ధరలు భారీగా తగ్గించేశారు. యాపిల్ స్టోర్‌లో ఒక్కో ఫోన్‌పై దాదాపు రూ.10 వేల వరకు తగ్గాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.
Apple iPhone 16: ఐఫోన్ లవర్స్ కు పండగలాంటి వార్త. ఇన్నాళ్లపాటు కొనసాగిన నిరీక్షణ ముగిసింది. యాపిల్ ఎట్టకేలకు కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను భారత్ తోపాటు ఇతర ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ లో జరుగుతున్న యాపిల్ ఈవెంట్ లో ఈ ఫోన్లను లాంచ్ చేసింది. ఐఫఓన్ 16 సిరీస్ తో పాటు యాపిల్ వాచ్ 10 సిరీస్, ఎయిర్ పాడ్స్ ను రిలీజ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఏ18 చిప్ ను కంపెనీ పరిచయం చేసింది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Upcoming Bikes 2024: మీరు దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?2024లో పలు లేటెస్ట్ టూవీలర్స్ లాంచ్ అవ్వనున్నాయి. వాటిలో రూ. 1లక్ష నుంచి రూ. 2లక్షల వరకు ధరతో టాప్ 6 బైక్స్ మీకోసం అందిస్తున్నాం. మీకు నచ్చిన బైక్ కొనగోలు చేసి దసరా పండగను ఎంజాయ్ చేయండి.
Apple Event 2024: ఎట్టకేలకు ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఈ వెంట్ ఈరోజు రాత్రి 10:00 కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో జరిగే 'గ్లోటైమ్' ఈవెంట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఎప్పటిలాగే ఆపిల్ ఐఫోన్ నుంచి నాలుగు కొత్త మోడల్లను ప్రకటించింది. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max. అన్ని iPhone 16 మోడల్‌లు కంపెనీ స్వంత AI ప్లాట్‌ఫారమ్ అయిన Apple ఇంటిలిజెన్స్ ఇందులో ఉండే అవకాశం ఉంటుంది.
Apple iPhone 16 Series: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు రేపు ( సెప్టెంబర్ 9న ) లాంచ్ కానున్నాయి. గ్లోబల్ ఈవెంట్ లో కంపెనీ ఈ సిరీస్ ను ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. Apple iPhone 16 సిరీస్‌లో కంపెనీ అనేక మార్పులు చేసింది. కొత్త ఓఎస్ తోపాటు అనేక శక్తివంతమైన ఏఐ ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు.
Hero Splendor Plus Xtec Disc: మనదేశంలో టూవీలర్స్ ఎక్కువ వినియోగిస్తుంటారు. అందులోనూ హీరో కంపెనీలకు చెందిన బైకులకు ప్రత్యేకస్థానం ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ వెహికల్స్ ఉపయోగిస్తుంటారు. అయితే తన బైకులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తోంది హీరో మోటార్స్ . ఇప్పుడు తాజాగా హీరో స్ప్లెండర్ బైక్ ను లేటెస్టు ఫీచర్లతో తీసుకువచ్చింది. ధర, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.