Bandi Sanjay Fires on KTR: బీఆర్ఎస్ సర్కార్ చేసిన స్కాంలు తెరపైకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టి వస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలను బీజేపీ ఎండగడుతుందన్నారు.
Vaikunta Dwara Darshan In Vemulawada: వేములవాడ రాజన్న సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. ఇందులో భాగంగా వేలాది మంది భక్తులు రాజన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ప్రాతఃకాల పూజలు కూడా నిర్వహించారు.
Telangana Weather: తెలంగాణలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. రానున్న వారం రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Suryapeta Bus Accident: హైదరాబాద్ వస్తున్న బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం సూర్యపేట జిల్లాలోని చివ్వెంల ఐలాపురం వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని డీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
KT Rama Rao Reveals ACB Investigation Questions: ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో ఏసీబీ చేసిన విచారణపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 82 ప్రశ్నలు అడిగారని.. అడిగిందే అడిగారని చెప్పారు. కేసు లేదు.. ఏం లేదని ప్రకటించారు.
Desapati fires on Dil Raju: మరోవైపు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్’ టికెట్ రేట్ల పెంపులో సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి బయట పడిందన్నారు. గేమ్ చేంజర్ కి ప్రత్యేక మినహాయింపులు ఎందుకిచ్చినట్టు అని ప్రశ్నించారు.
Cm Revanth Reddy: రేవంత్ సార్ మాకు పాఠశాల కట్టించండి అంటూ మిడ్ మానేరు జలాశయం నిర్వాసిత విద్యార్థులు అభ్యర్తించడం ఇప్పుడు అందరి మనసును కలిచి వేస్తోంది. రక్షణ లేని పాఠశాల్లో చదువు పించలేక పిల్లలను ప్రైవేటు స్కూల్స్‌కి పంపుతున్నారు.
TGSRTC Bus Ticket Booking: సంక్రాంతి పండుగను సొంత ఊర్లలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు రెడీ అవుతున్నారు. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
Liquor Prices: తెలంగాణలో మద్యం రేట్లకు లెక్కలు రానున్నాయి. బీర్ కంపెనీలు చెల్లించాల్సిన బిల్లులు బాకీ పడటంతో తెలంగాణలో రాబోయే రోజుల్లో బీర్ల ధరలకు రెక్కలు రానున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహించనుంది.
Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం.. యేడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో వచ్చే ఈ ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశి.. చాంద్రామానం ప్రకారం కాకుండా.. సౌర మానం అనుసరించి సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయంలో మార్గశిరం మాసం లేదా పుష్య మాసంలో వచ్చే శుక్త పక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. ఇక తెలంగాణలో కూడా భద్రాచలంతో పాటు యాదాద్రి సహా పలు వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు.
Vaikuntha Ekadashi 2025:ప్రతి యేడాది సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే ధనుర్మాసంలో వచ్చే మార్గశిరం లేదా పుష్య మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ యేడాది పుష్య శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. ఈ రోజు తిరుమల కాకుండా హైదరాబాద్ లో కొన్ని ప్రముఖ వైష్ణవ దేవాలయాలు ఏంటో ఓ లుక్కేద్దాం..
Telangana Govt Reacts Beer Supply Stops By United Breweries Ltd: బీర్ల విక్రయాలు బంద్ అయ్యాయనే వార్తలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. బీర్ల విక్రయాలు ఉంటాయా లేవా అనే దానిపై ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఏం చెప్పిందో తెలుసా?
KT Rama Rao Clear Cuts On Formula E Car: తనపై అక్రమంగా బనాయిస్తున్న కేసులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఒక లొట్టపీసు కేసు.. అతడొక లొట్టపీసు ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడం కలకలం రేపారు.
UBL Sensation Decision Beer Supply Suspended In Telangana State: మందుబాబులకు భారీ షాక్ తగిలింది. ఇకపై తెలంగాణలో బీర్లు లభించకపోవచ్చు. బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు బీర్ల కంపెనీలు ప్రకటించాయి. అత్యధికంగా అమ్ముడయ్యే కింగ్ ఫిషర్‌తోపాటు హైన్‌కెన్ బీర్ల సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీలు తెలిపాయి. దీంతో తెలంగాణలో బీర్లు అందుబాటులో ఉండవు.
HMPV Virus In Hyderabad: హెచ్ఎంపీవీ వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే, మొదటగా కర్నాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది. వీళ్లు ఎవ్వరూ అంతర్జాతీయంగా ట్రావెల్ చేయలేదు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో 11 చైనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
T Congress Key Meeting: తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో
అధికార కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం సాయంత్రం జరుగనుంది.
Formula E Car Case : ఫార్ములా ఈ కేసు రేసులో హై కోర్టు కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఏసీబీ తనపై మోపిన కేసులను కొట్టివేయాలంటే కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ కేసులో ACB ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్ ను విచారించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.