Diwali School Holidays: విద్యార్థులకు తీపి కబురు అందించింది ప్రభుత్వం. దీపావళి సందర్భంగా వరుసగా 4 రోజులపాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇది విద్యార్థులకు గుడ్న్యూస్. మొన్నటి వరకు దసరా హాలిడేస్ దాదాపు 15 రోజులు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో వారు ఉబ్బితబ్బైపోతున్నారు.
Liquor Container Accident: వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆగి ఉన్న మద్యం కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంతో కంటైనర్లోని మద్యం బయటకు రావడంతో స్థానికులు, వాహనదారులు ఎగబడడంతో నిమిషాల్లో మద్యం సీసాలు లూటీ అయ్యాయి.
Telangana MLA Anirudh Reddy: తిరుమల ఆలయంలో సిఫారసు లేఖల అంశంపై మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సిఫారసు లేఖలను అంగీకరించకుంటే చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వమని ప్రకటించారు.
24 Hours Drinking Water Supply Disruption In Hyderabad: హైదరాబాద్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు అధికారులు ప్రజలకు భారీ ప్రకటన ప్రకటించారు.
Again Telangana MLA Anirudh Reddy Comments On Tirumala: తిరుమల ఆలయంపై మరోసారి తెలంగాణ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. తమ డిమాండ్లను అంగీకరించకుంటే చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వమని సంచలన ప్రకటన చేశారు.
KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Free Bus Pass: తెలంగాణ వృద్ధులకు తెలంగాణ సర్కార్ మరో పథకాన్ని తీసుకు రాబోతోంది. ఉచితంగా మహిళలకే కాకుండా వృద్ధులకు కూడా బస్సు ప్రయానాన్ని కల్పించబోతోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Telangana Current Bill Hike: విద్యుత్ ఛార్జీలపై తెలంగాణ సర్కారు బాంబ్ పేల్చింది. నెలకు 300 యూనిట్లుపైగా వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారుల ఫిక్సెడ్ చార్జీల పెంపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే పేద, మధ్య తరగతి గృహ వినియోగదారులపై ఎలాంటి భారం వేయట్లేదని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ ఫరూఖీ తెలిపారు. వారి విద్యుత్ ఛార్జీలపై ఎలాంటి పెంపు ఉండదన్నారు.
KTR Vs Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు లీగల్ గా ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Telangana Govt: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలు దాదాపు దశాబ్దం తర్వాత హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇక తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర ఉండేలా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త అసెంబ్లీకి అనుబంధంగా మండలి భవనాన్ని కొత్తగా నిర్మించాలనే ఆలోచన చేస్తోంది.
TS Rains: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు వర్షాలు అదే రేంజ్ లో దంచి కొడుతున్నాయి. ఒక్కసారిగా పూర్తి భిన్న వాతావరణంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.