Pawan Kalyan Deeksha: జనసేనాని ఛీప్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
Andhra Pradesh New Liquor Policy: ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మద్యం విధానానికి స్వస్తి పలికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మద్యం వ్యాపారం చేయాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
AP Police Constable Recruitments: దసరా పండుగ వేళ నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రకటించారు.
Ap govt cancels sit: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తిరుమల లడ్డు వివాదం వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఏపీ సర్కారుపై తిరుమల లడ్డు కల్తీ వ్యాఖ్యలపై అనేక ప్రశ్నలు సంధించింది. ఈ క్రమంలో చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష రేపటితో పూర్తి కానుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుంచి మూడు రోజులు తిరుమల తిరుపతిలో పర్యటించనున్నారు. ఆ పర్యటన షెడ్యూల్ ఇలా ఉంటుంది.
Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో నేడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించకుంది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చివాట్లు వేసిన నేపథ్యంలో జనసేనాని పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
RK Roja Selvamani: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని వీడియో సందేశంలో తెలిపారు.
Big Slap To Narendra Modi Chandrabababu On Tiruapati Laddu Row: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
Social Worker Dr Praveen Chakravarthy (Kakinada): తన తండ్రి స్పూర్తితో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు సామాజిక కార్యకర్త డా.ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి సందర్భంగా 6 టన్నుల బియ్యం అన్నదానం కోసం అందజేస్తున్నారు.
Nagababu on Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదంపై నాగబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా పవన్ నిజమైన సెక్యులర్ అంటూ నాగబాబు కొనియాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.