Railway Zone: దసరా నవరాత్రుల సందర్భంగా కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కు పలు వరాలు ప్రకటించింది. రైల్వే జోన్, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు ప్రాజెక్టుల పూర్తి చేయడానికి తగిన సాయం అందిస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
Vijayawada Dasara Navaratri Celebrtions: ఏపీలో బెజవాడలో కొలువైన కనక దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూలానక్షత్రం దుర్గమ్మ అమ్మవారి పుట్టిన రోజు. ఈ రోజు జ్ఞాన సరస్వతి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు అభయమిస్తున్నారు.
Golden Chance For Liquor Business Last Date For Wines Applications: త్వరపడండి అద్భుత అవకాశం మళ్లీ చేజారిందంటే కోట్ల వ్యాపారం చేజారినట్టే. మద్యం వ్యాపార దుకాణాలకు బుధవారం చివరి రోజు కావడంతో హాట్ టాపిక్‌గా మారింది.
Telugu Desam Party : ఏపీలో కొందరి నేతలు తీరు ఎందుకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది..?అధికారంలో ఉన్నా ఎందుకు ఆ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు...? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పై అంతెత్తున ఎగిరిపడిన నేతలు ఇప్పుడు ఎందుకు దూకుడు తగ్గించారు..? అందులోను చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన నేతలు ఎందుకు కాముష్ గా ఉంటున్నారు ..?
Ttd filed case on sakshi magazine: టీటీడీ సిబ్బంది మాజీ సీఎం జగన్ కు చెందిన పత్రికలలో వచ్చిన అవాస్తవా కథనాలపై సీరియస్ అయ్యారు. దీనిపై తిరుమలలోని టూటౌట్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
NHAI Approves To Amaravati Outer Ring Road: కీలక పక్షంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం అడిగివన్నీ ఇచ్చేస్తోంది. చేసిన విజ్ఞప్తులు, ప్రతిపాదనలన్నిటికీ ఆమోదం తెలుపుతుండడంతో ఏపీకి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి.
Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
Balakrishna: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సోంత నియోజకవర్గం హిందూపురంలోనే బిగ్ షాక్ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు.. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు.
Duvvada Srinivas and Divvela madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన ప్రియురాలు దివ్వెల మాధురితో కలిసి తిరుమలలో హల్ చల్ చేశారు. అంతే కాకుండా.. తొందరలోనే గుడ్ న్యూస్ చెప్తామని కూడా మాట్లాడారు. ప్రస్తుతం వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిచ్చి రాజకీయాలపై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Women Honey Trap To NRIs At Vizag: ధనవంతుల కొడుకులను వలలో వేసి తన కుట్రలు, కుతంత్రాలతో ఓ మహిళ దారుణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి కాని అబ్బాయిలను టార్గెట్‌గా చేసుకున్న మోసం చేస్తున్న ఆమెను అదపులోకి తీసుకున్నారు.
Aara Masthan Vali: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ ఆరా అంచనా తొలిసారి తప్పింది. అప్పట్నించి మౌనంగా ఉన్న ఆరా మస్తాన్ వలీ తొలిసారిగా నోరు విప్పారు. టెక్నికల్ అంశాలు ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
Fact Check on AP New Districts: ఏపీ ప్రభుత్వం త్వరలో కీలకమైన నిర్ణయం తీసుకోనుందా.. రాష్ట్రంలో మరోసారి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరగనుందా.. మొత్తం 30 జిల్లాల్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన సిద్ధమైందనే వార్త వైరల్ అవుతోంది. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TDP: అవును తెలుగు దేశం పార్టీ దెబ్బకు ఏపీ మాజీ సీఎం జగన్ విలవిల లాడుతున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఒకవైపు పవన్ .. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ జగన్ ను ఉక్కిరి బిక్కిర చేస్తుంటే.. మరోవైపు ఏపీ చంద్రబాబు .. జగన్ ను రాజకీయంగా సమాధి చేసే యోచనలో ఉన్నాడు.
Volunteer System: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త విన్పించనుందా అంటే దాదాపు అవుననే సమాధానం విన్పిస్తోంది. మరో మూడ్రోజుల్లో జరగనున్న కేబినెట్ భేటీలో వాలంటీర్ల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోనుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు రానున్న మూడ్రోజులు భారీ వర్ష సూచన జారీ అయింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనుండగా మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు తుపాను ఏర్పడే అవకాశముందని స్పష్టం చేసింది
Vijayawada Dasara Navaratri Celebrtions: ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు చండీ అవతారంలో దర్శనమిస్తున్నారు.
Central On Maoist :దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు, అధికారులు హాజరు కానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.