High Court Bench in Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అదేవిధంగా అమరావతిలో 100 ఎకరాల్లో లీగల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.
Tirumala Laddu Controversy: దేవదేవుడు కొలువుండే తిరుమల తిరుపతిపై వివాదం చెలరేగడం భక్తుల్లో తీవ్ర ఆగ్రహం నింపిందా.. తిరుమల లడ్డుపై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై భక్తులు ఏమనుకుంటున్నారు.. వెంకన్నతో రాజకీయాలు చేయాలనుకునేవారికి భక్తులు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు.. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరుగుతున్న రాజకీయాలపై ఆ దేవుడే ఆగ్రహిస్తే ఏం జరుగుతుంది..?
.
Tirumala Laddu Controversy Facts: తిరుమల లడ్డూపై రేగిన వివాదం రగులుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వంపైనే విమర్శలు సంధిస్తోంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ప్రధాన ఆరోపణ. అసలు తిరుమల లడ్డూ విషయమై రేగిన వివాదంలో వాస్తవం ఏంటనేది ఓసారి పరిశీలిద్దాం
AP Weather Updates in Telugu: ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చమ మద్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడనుందని ఫలితంగా రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
YS Jagan Should Be Expelled From Says CM Chandrababu: తిరుమలలో చేసిన పాపానికి మాజీ సీఎం జగన్‌ను ఏపీ నుంచి బహిష్కరణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
RK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Naidu Creates History In Tirumala: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించనున్నారు. అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిగా చంద్రబాబు ఘనత సాధించనున్నారు.
Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు ఏపీని కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (ఆదివారం) నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను కొనసాగించనున్నారు.
AP floods donation: ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని బుడమేరు పొంగడంతో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు.. ఎదుర్కొన్నారు. వారికి సహాయం చేయడానికి చాలామంది ప్రముఖులు ముందుకు రాగా.. ఇప్పుడు నందమూరి మోహన్ కృష్ణ, ఆయన కూతురు మోహన్ రూప 25 లక్షల రూపాయల చెక్కును సీఎం ఫండ్ కు అందజేశారు.
Tirumala Laddu Dispute in Telugu: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై జరుగుతున్న రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. అసలు ఆ నకిలీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు. మరి వాడని నెయ్యికి ఇన్ని రాజకీయాలెందుకనేదే అసలు ప్రశ్న.
Pawan Kalyan Fire On Hindu Community: తిరుమల లడ్డూ వ్యవహారంపై హిందూ సమాజం స్పందించకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో.. ఇప్పుడు కూడా నోరు మెదపరా అని నిలదీశారు.
Manchu Mohan Babu Supports CBN: మంచు ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు మోహన్ బాబు అంటే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో పొజిషన్లో ఉండేవారు. ఎన్నో బ్లాక స్టర్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందించారు. కానీ ఈ మధ్య మాత్రం కాలం కలసిరాక.. మోహన్ బాబు నటించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇప్పటికి ఎన్ని అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. సినిమాల్లో ఎన్నో సంవత్సరాలు రాణించిన మోహన్ బాబు.. ఈమధ్య పర్సనల్ లైఫ్ లో.. కొంతమందితో ఉన్న విభేదాల వల్ల…కాంట్రవర్సీరీలో ఎక్కువగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు.. అతని కొడుకు మంచు విష్ణు వీరిద్దరికీ భద్రశత్రువులైన
AP TET Hall Tickets 2024 Released: ఏపీ టెట్ అభ్యర్థులకు బిగ్ అలెర్ట్ టెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను విడుదల చేశారు. సంబంధిత అధికారిక వెబ్సైట్ ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Pawan Kalyan 11 Days Diksha: తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లడ్డు కల్తీ అయినందుకు తను పడిన బాధను.. అలానే తాను చెయ్యబోయే దీక్ష గురించి వివరాలు చెబుతూ సుదీర్ఘ పోస్ట్ వేశారు.
Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. లడ్డూ వ్యవహారంపై ఏపీలో అందరూ స్పందిస్తున్నారు. విలక్షణ నటుడు మోహన్ బాబు ఈ విషయమై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు గురించి మోహన్ బాబు చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Laddu Manchu Vishnu vs Prakash Raj: తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న తిరుమలలో ఆ వివాదం సినీ పరిశ్రమలో విబేధాలకు దారి తీస్తోంది. ఇప్పుడు టాలీవుడ్లో పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ఠు మద్య కొత్త వివాదం రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.