Tirumala laddu row: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ అన్నారు. దేవుడి దగ్గరకు వెళ్తానంటే కూడా.. అరాచకాలు చేస్తున్నారని కూడా కూటమిపై జగన్ మండిపడ్డారు.
Tirupati laddu controversy: తిరుమల లడ్డు వివాదం దేశంలో సలసల కాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాధవీలత తిరుమలకు వెళ్లి ప్రాయిశ్చిత్తం చేపట్టారు.ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Jagan Visit To Tirumala: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన మరింత ఉత్కంఠగా మారింది. నేడు తిరుమల బయలు దేరునున్న ఆయన రేపు వేంకటేషుని దర్శించుకోనున్నారు.
Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
YS Jagan Tirumala Declaration: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి సంచలన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తిరుమల పర్యటనకు డిక్లరేషన్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.
YS Jagan Mohan Reddy Visit To Tirumala: తిరుపతి లడ్డూ వివాదం వేల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన పాపానికి పరిహారంగా ఈనెల 28వ తేదీ శనివారం పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన తిరుమల పర్యటన చేయనున్నారని సమాచారం.
తిరుమల పవిత్రతపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో తిరుమల వివాదాన్ని మరింత ఉధృతం చేయడంతో వైఎస్సార్సీపీపై చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన వైఎస్ జగన్ పూజలు చేపట్టనున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శనివారం రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు.
Pawan Kalyan Hindutwa: తిరుపతి లడ్డూ వివాదం కాస్తా ఇప్పుడు మతపరంగా మారిపోయింది. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం కడుతున్నానంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు, చేస్తున్న దీక్షలు రాష్ట్రంలో జరగనున్న పరిణామాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. మొత్తం వ్యవహారం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
R Krishnaiah Resigned To Rajya Sabha MP: బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పదవిని వదులుకున్నారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.
YSRCP Leaders Fire On Ex MP R Krishnaiah: తామిచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆర్ కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం చేశారని.. చంద్రబాబు డబ్బు రాజకీయాలకు లొంగిపోయారని వైఎస్సార్సీపీ విమర్శించింది.
Pavan Kalyan Santhana Dharma :పవన్ తీరుతో చంద్రబాబు షాక్ లో ఉన్నారా...? పవన్ సనాతన ధర్మంతో రాజకీయంగా చిక్కులు తప్పవని టీడీపీ అనుకుంటుందా? లడ్డు వ్యవహారంలో పవన్ హిందూత్వ ప్రతినిధిగా మాట్లాడడం రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలుగు దేశం భావిస్తుందా? పవన్ కామెంట్స్ తో ఏపీలో ఇతర మతాల వారు ఎలా స్పందిస్తారో అన్న భయంతో బాబు ఉన్నారా ..? లడ్డు వ్యవహారం అటు ఇటు తిరిగి మన మెడకే చుట్టుకుంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారా..
R Krishnaiah Resigned From Rajya Sabha MP: పిలిచి ఎంపీ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య భారీ షాకిచ్చారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.