Ileana Debut: ఇటీవల డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఆయనకే చెమటలు పట్టిస్తూ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం చెప్పి క్లారిటీ ఇచ్చారు.
Tollywood star heroes: ఇద్దరు హీరోలు ఒక సినిమాలో కనిపిస్తేనే చూడడానికి రెండు కళ్ళు చాలవు. అలాంటిది స్టార్ హీరోలు అంతా కూడా ఒకే సినిమాలో కనిపిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది.
M4M release date: సరికొత్త కాన్సెప్ట్‌లను ఎప్పుడు ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అవుతూ..మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, జో శర్మ (యూఎస్ఏ) ప్రధాన పాత్రలో.. రాబోతో ఉన్న పాన్ ఇండియా చిత్రం 'ఎంఫోర్ఎం' (M4M - Motive For Murder) విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా గురించి ఈ చిత్ర యూనిట్.. ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Actress Laya At Borra Caves: హీరోయిన్ లయ గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూఎస్‌లో ఉండే లయ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. అయితే, తాజాగా బొర్ర గుహలను సందర్శించారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Vikkatavkavi webseries: ఓటీటీలో ఈమధ్య వైవిద్యమైన కథలతో వస్తోన్న వెబ్ సిరీస్.. మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇదే ఫాలో అవుతూ వచ్చిన వికటకవి కూడా.. ప్రేక్షకు ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలో ఈ సిరీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన జోశ్యుల గాయత్రి తన లైఫ్ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చి అందరినీ ఆకట్టుకుంది.
Samantha ruth prabhu: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఇప్పటి వరకు అభిమానులు, ఇద్దరు, ముగ్గురు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు రెస్పాండ్ అయ్యారు. దీంతో సామ్ అభిమానులు ప్రస్తుతం దీనిపై ఫైర్ ఉన్నారంట.
Puspa 2: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ పై తాజాగా ఫిర్యాదు నమోదవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుష్ప2 సినిమా రిలీజ్ టైం లో.. ఇలాంటి ఘటన అల్లు అర్జున్ కి కూడా చేదు అనుభవాన్ని మిగులుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలో పుష్ప సినిమాని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అంటూ అల్లు అభిమానులు వాపోతున్నారు..
RC 16 Update: రామ్ చరణ్ 16వ సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ నటుడు…కనిపించనున్నారని ఈరోజు సినిమా యూనిట్ తెలియజేసింది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఉన్న ఈ సినిమాకి.. ఉప్పెన సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన దక్షతత్వం వహిస్తున్నారు.
Amaran OTT release date: శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.
Samantha father joseph prabhu died: సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్విట్ పెట్టారు. దీంతో ఆమెకు బంధువులు, స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున ధైర్యం చెబుతు కామెంట్లు చేస్తున్నారు.
Samantha Naga Chaitanya: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో నిద్రలోనే మరణించినట్లు సమాచారం. ఇకపోతే సమంత తండ్రి మరణం తెలుసుకొని, పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
Pushpa 2 movie tickets price: పుష్ప2 మూవీకి ధరల పెంపుకు రేవంత్ సర్కారు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తొంది. ఈ నేథ్యంంలో ప్రస్తుతం ఈ మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 5న అభిమానుల ముందుకు రానుందన్న విషయం తెలిసిందే.
Pushpa 2 Break Even: అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప 2. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Samantha-Naga Chaitanya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను మరింత దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత కూడా తండ్రిని కోల్పోయింది. తన తండ్రి జోసెఫ్ ప్రభు మరణించిన విషయాన్ని ఆమె అధికారికంగా సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది.
PA PA Remake: ఫీల్ కొత్త సినిమాలకు ఎల్లప్పుడూ పెట్ట పీట..వేస్తారు తెలుగు ప్రేక్షకులు. ముఖ్యంగా తమిళంలో విజయాలు సాధించిన మంచి సినిమాలను సైతం.. తెలుగులో ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు.. ఇదే రూట్ ఫాలో అవ్వదు తమిళంలో మంచి విజయం సాధించిన ఒక చిత్రం తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాళ్లకు టార్గెట్ మారారా.. అప్పట్లో ఓ సినీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కు గురించి ఫ్యాన్స్ గురించి అడినపుడు చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్ తో అల్లు అర్జున్ .. మెగా ఫ్యాన్స్ లోని ఓ వర్గానికి టార్గెట్ గా మారినట్టు తెలుస్తోంది.
Teja Sajja about Ranveer Singh: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో.. రన్వీర్ సింగ్ గొడవపడినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ప్రశాంత వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా హీరో తేజ పై రన్వీర్ ప్రశంసలు కురిపించడంతో కొత్త అనుమానాలు పెద్దమవుతున్నాయి..
Police Complaint On Allu Arjun Army Name Objection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ షాక్ తగిలింది. తన అభిమానుల సంఘానికి పెట్టుకున్న 'అల్లు అర్జున్ ఆర్మీ'పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు అందడం కలకలం రేపింది.
Police Complaint Against Allu Arjun Army Name Objection: పుష్ప 2 ది రూల్ సినిమాకు సిద్ధమవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ షాక్ తగిలింది. తన అభిమానుల సంఘానికి పెట్టుకున్న పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందడం కలకలం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.