Hatching A Snake With No Eyes Viral Video: ఓ వ్యక్తి పాము పిల్లను గుండు నుంచి తీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో మీరే ఇప్పుడు చూడండి.
Ind Vs AUS 3rd Test Day 4 Highlights: ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా పోరాటంతో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసిసమయానికి 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. ఆసీస్ స్కోరుకు 193 పరుగులు వెనుకంజలో ఉండగా.. ఐదో రోజు ఆట కీలకంగా మారనుంది.
Leftover Rice Murukulu Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? దాన్ని వృథా చేయకుండా, రుచికరమైన అన్నం మురుకులు చేసి చూడండి! ఈ రెసిపీ చాలా సులభం, తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Snake viral video: సోషల్ మీడియాలో డైమండ్ స్నేక్ తెగ రచ్చ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట. మరికొందరు ఈ డైమండ్ స్నేక్ ఎక్కడ ఉంటుందబ్బా..అని ఆరాలు కూడా తీస్తున్నారంట.
One Nation One Election Bill: దేశంలో అంతా ఎదురుచూస్తున్న జమిలి ఎన్నికల బిల్లు వచ్చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. రెండు సభల్లో ఆమోదం పొంది చట్టరూపం దాల్చడం మిగిలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dhokla Recipe In Telugu: డోక్లా అనేది గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రసిద్ధమైన స్నాక్. ఇది మృదువుగా, స్పంజీగా ఉండి రుచికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
BSNL Fiber Plan: దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల కొద్దిరోజులుగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలకు దీటుగా ఆఫర్లు ఇస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
Snake Egg Opening Video Watch Now: ప్రస్తుతం ఓ చిన్న పాము గుడ్డులో నుంచి బయటికి రావడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Mohan babu Vs Manoj: మోహన్ బాబు ఇంటి వివాదంలో బిగ్ ట్విస్ట్ చేసుకుందని చెప్పుకొవచ్చు. ఇటీవల మోహన్ బాబు సతీమణి నిర్మల బర్త్ డే నేపథ్యంలో గొడవ జరిగిందని, మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Priyanka Gandhi's new Bag: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీ..ఈమధ్యే పార్టెమెంటులో ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ప్రియాంక..సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆమె తొలిసారిగా పార్లమెంట్లో చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. అయితే సోమవారం పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ వేసుకుని పార్లమెంట్ లోకి వచ్చారు. పాలస్తీనాకు మద్దతుగా ఈబ్యాగ్ ను ప్రియాంక వేసుకున్నారు. మంగళవారం బంగ్లాదేశ్ బ్యాగు వేసుకుని రావడంతో విమర్శలకు కేంద్రంగా మారింది.
One Nation one Election Bill: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. మరో కీలక అడుగు వేసింది. తమ ఎజెండాలో భాగంగా ఎన్నో యేళ్లుగా చెబుతున్న జమిలి ఎన్నికల బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు.
Cobra Snake viral video: మనలో చాలా మంది పామును చూడగానే భయంతో దూరంగా పారిపోతుంటాం. కానీ ఈ విషసర్పం మాత్రం.. ఎవరైన దాన్ని టచ్ చేయగానే చనిపోయినట్లు నటిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Pushpa 2 OTT: ఓటీపీ ప్రేమికులు ఎగిరి గంతేసే వార్త ఇది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల హోరు సృష్టిస్తున్న పుష్ప 2 ది రూల్ ధియేటర్ నుంచి మీ ఇంట్లోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఎప్పట్నించి, ఎందులోనే తెలుసుకుందాం.
Rare Cute Baby Snake Video Watch: ప్రపంచంలో అరుదైన అతి చిన్న పామును ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం ఈ స్నేక్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Ind vs Aus 3rd test Day 4: టీమిండియా ఫాలో ఆన్ ఉచ్చులో పడిపోయింది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరుగుతున్న 3వ టెస్టు 4వ రోజు కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ అయ్యింది. జడేజా, నితిష్ కుమార్ రెడ్డిపై టీమ్ ఆశలన్నీ పెట్టుకుంది.
SBI Clerk Jobs 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 13,735 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెక్రూట్మెంట్ ద్వారా జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ విభాగంలో భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 జనవరి 7 వరకు అప్లై చేసుకునే సదుపాయం కల్పించింది. అధికారిక వెబ్సైట్ www.sbi.co.in ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Xmail: ఎలన్ మస్క్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. జిమెయిల్ లాగా.. ఎక్స్మైల్ అనే కొత్త ఈమెయిల్ ఫీచర్ ని.. ఈయన ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. జిమెయిల్ మన రోజూ వారి జీవనశైల లో.. ఎంతటి ప్రధాన పాత్ర పోషిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఇప్పుడు అదే విధంగా ఎగ్స్ మెయిల్ రాబోతుంది.
Chiranjeevi - Balakrishna: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అంతేకాదు 70 యేళ్లు దగ్గరవుతున్న యంగ్ హీరోలకు ధీటుగా ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కోవలో చిరంజీవి.. బాలయ్య, వెంకటేష్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Forex Market: రూపాయి విలువ మరింత క్షీణించింది. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఒక్క రోజే మరో 11 పైసలు దిగజారి..మునుపెన్నడూ లేని విధంగా 84.91 స్థాయికి పతనం అయ్యింది.బలహీన దేశీయ మార్కెట్లు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల భారత రూపాయి క్షీణించిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ వడ్డీ రేటు తగ్గించే అవకాశాలు పెరగడం..దేశీయ మార్కెట్లలో బలహీనత కారణంగా రూపాయి ప్రతికూలంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.