Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు పునః ప్రారంభం అయ్యాయి. ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే.. ఇటీవల మృతి చెంది మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలపింది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత హరీష్ రావు అసెంబ్లీ వేదిక ప్రభుత్వాన్ని నిలదీసారు. ముఖ్యంగా గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న సర్పంచ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వాన్ని నిలదీసారు.
Grorgia: జార్జియాలోని ఇండియన్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. రోజంతా పనులు చేసి అలసిపోయి వచ్చి పడుకున్న తర్వాత అక్కడి సిబ్బంది నిద్రలోనే మరణించారు. మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 మంది విదేశీ పౌరులు ఉండగా..ఒకరు మాత్రమే జార్జియా పౌరుడు ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో వీరు మరణించడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
Devara Ayudha Pooja Song: దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన దర్శకత్వంతో ఎంతోమందిని మెప్పించారు. ముఖ్యంగా తన సినిమాలతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను దక్కించుకున్నారు రాజమౌళి.
Pranayagodari Movie Success Meet: చిన్న మూవీ అయినా.. తమ సినిమాకు పెద్ద హిట్ అందించారని ప్రణయ గోదారి మూవీ మేకర్స్ తెలిపారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్పారు.
Ranjith On Wheels Success Story: ఎన్నో కష్టాల మధ్య సక్సెసర్‌గా రంజిత్ ఆన్ వీల్స్ నిలిచారు.. సైకిల్ ప్రయాణంలో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం హెచ్చరిక జారీ అయింది. మరో రెండ్రోజుల్లో ఈ అల్పపీడనం బలపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Karthika Deepam Today December 16th Episode: నేటి ఎపిసోడ్లో జ్యోత్స్స తాతతో నాకేందుకో ఇది గొడవ అనిపిస్తుంది తాతా.. అంటుంది.. కార్తీక్ తన క్యాబిన్లో నా ఫైల్ కనిపించడం లేదు అని మేనేజర్‌ను అడుగుతాడు. అది ఛైర్మన్ గారి టేబుల్ మీద ఉంది అంటాడు. నేను సైన్ చేయలేదు అంటాడు కార్తీక్. ఛైర్మన్ చేశారు అంటాడు. తాతగారు క్యాబిన్లో నికు ఇష్టమైన కాఫీ ఆర్డర్ పెట్టు అంటాడు. తుఫాను వచ్చేసింది అని జ్యోత్స్స భయపడుతుంది.
Cold Waves in Telangana : తెలంగాణలో చలిపులి చంపేస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రజలు గజ గజ వనుకుతున్నారు. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు.
AP Rains: APని వర్షాలు వీడటం లేదు. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది అల్పపీడనంగా మారి, ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
Chandrababu Focused On Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌కు వరంలాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Three Died In Family Clashes At Vetlapalem: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన గొడవ ముగ్గురి ప్రాణం తీసేదాక వెళ్లింది. ఈ ఘటనతో కాకినాడ జిల్లా ఉలిక్కిపడింది. ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
Zakir Hussain Passed Away At 73: భారత సంగీతానికి ఎనలేని సేవలు అందించిన విశ్వవిఖ్యాత తబాలా విధ్వాంసుడు జాకీర్ హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
Year End 2024: 2024లో ప్రారంభమైన ఈ పథకాలు మహిళలకు వరం లాంటివి. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించి స్వావలంబన బాటలో పయనిస్తున్నారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సఖీ పథకం లక్ష్యం మహిళలను ఆర్థికంగా బలంగా, స్వావలంబనగా మార్చుతుంది. పథకం లబ్ధిదారులను బీమా సఖీ అంటారు. ఈ ఏడాది ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన గొప్ప పథకాలేవో చూద్దాం.
Bigg Boss Telugu 8 Winner: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈరోజు రంగ రంగ వైభవంగా జరిగింది. ముందుగానే ఈ షో తరువాత ఎటువంటి రక్ష జరగకుండా ఉండడానికి.. పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈజ్ ఎనిమిదవ సీజన్ విజేతగా నిఖిల్ నిలిచారు. విన్నర్ ని నాగార్జున ప్రకటించి.. అతనికి ప్రైజ్ మనీ చెక్ అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే
Allu Arjun Sandhya Theater Issue: సంధ్య థియేటర్ సంఘటన.. సినీ ప్రేక్షకులలో అలానే సినీ ఇండస్ట్రీలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఈ విషయంలో కొంతమంది అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ ఉండగా.. మరి కొంతమంది మాత్రం అతనకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Credit Score: మీకు క్రెడిట్ కార్డు ఉందా. మంచి సిబిల్ స్కోర్ ఉందా. అయితే మీకో శుభవార్త. మీకు తక్కువ వడ్డీకే సులభంగా బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంతేకాదు బీఎఫ్ఎస్ఐ సెక్టార్ లో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుందా. అయితే పూర్తి సమాచారం తెలుసుకోండి.
Bigg Boss 8 Telugu Grand Finale: నాగార్జున అక్కినేని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే జరగుతోంది. సీజన్ 8లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో తదితర ప్రదేశాల్లో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకొని సిటీ పోలీసులు బిగ్ బాస్ షో ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేశారు.
Vankaya Dum Biryani: వంకాయ దమ్ బిర్యానీ అంటేనే నోరూరించే వాసన, రుచికరమైన అన్నం, మసాలాల అద్భుత కలయిక. ఇది తెలుగు వంటకాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించిన ఒక వెజిటేరియన్ వంటకం. మాంసం లేకుండా వంకాయలను ఉపయోగించి తయారు చేసే ఈ బిర్యానీ, మాంసాహార ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది.
Manchu Manoj vs Vishnu: మంచు మనోజ్ కథ కొద్ది రోజులగా తన అన్న విష్ణు పైన మంది పడుతున్న తీరు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం మనోజ్.. విష్ణు పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తన తల్లి, కూతురు ఇంట్లో ఉండగానే.. వారి ప్రాణానికే ముప్పు కలిగించే ప్రయత్నాలు విష్ణు చేశారు అంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
Dondakaya Ulli Karam Recipe: దొండకాయ ఉల్లికారం అంటే ఆంధ్ర భోజనంలో ఎంతో ప్రాచుర్యం ఉన్న వంట. దీనిని అన్నం, రోటీలతో పాటు సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు కూడా ఇంట్లో సులభంగా దొరికేవే. ఈ వంటకం తయారీ చాలా సులభం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.