NPS Scheme Benefits : మీరు మీ భవిష్యత్తు బాగుండాలని మంచి స్కీములో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా. అది కూడా ప్రభుత్వ స్కీము కోసం సెర్చ్ చేస్తున్నారా. పదవీవిరమణ తర్వాత రూ. 5కోట్ల నిధితోపాటు నెలకు లక్షల చెప్పున పెన్షన్ వస్తే బాగుండు అనుకుంటున్నారా. అయితే ఈ స్కీము గురించి తెలుసుకోండి.
Continuing Medical Education: ఆదివారం 29వ ఇన్-పర్సన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేష్ కార్యక్రమం ఘనంగా పూర్తయింది. ఇందులో భాగంగా ముఖ్యంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Onion Kurma Recipe: ఉల్లిపాయ కుర్మా అంటే చపాతీలు, రొట్టెలతో బాగా సరిపోయే ఒక రుచికరమైన కూర. దీనిని తయారు చేయడం చాలా సులభం. . ఉల్లిపాయల్లో ఉండే పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Very Rare Women Eating Live Creepy Crawlies Video: ప్రస్తుతం ఓ యువతి పచ్చి జెర్రీలను తింటున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నేటిజన్స్ ఛీ ఛీ వీటిని తినడమేంటని అంటున్నారు. ఇంతకీ ఈ వీడియో ఆపకుండా చూస్తారా మీరు?
Vijaya Sai Reddy Opens YSRCP Vizag Office: జమిలి ఎన్నికలు జరిగితే 2027లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. అందరూ సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయ సాయి పిలుపునిచ్చారు.
Munakkaya Chicken Curry: ఆంధ్ర వంటకాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రుచికరమైన వంటకం మునక్కాడ చికెన్ కర్రీ. మునక్కాయల రుచి, చికెన్ మృదువైన రుచి కలిసిన ఒక అద్భుతమైన డిష్. దీని ఎంతో సింపుల్ గా తయారు చేయవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.
Women Eating Live Snakes Full Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువతి పాములను తినడానికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. చాలామంది ఇది ఫేక్ వీడియో అంటే.. మరి కొంతమంది మాత్రం ఇది నిజమేనని అంటున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముంది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Rava Punugulu: రవ్వ పునుగులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసిద్ధ స్నాక్స్. వీటిని ఉదయం తినుబడిగా లేదా సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Moringa Sesame Powder Recipe: మునగాకు నువ్వుల పొడి అనేది ఆయుర్వేదం నుండి వచ్చిన ఒక అద్భుతమైన ఆహార పదార్థం. ఈ పొడిలో మునగాకు ఆకుల పోషక విలువలు, నువ్వుల గింజల ఆరోగ్యకరమైన కొవ్వులు కలిసి ఒక శక్తివంతమైన మిశ్రమం.
Onion Pickle Recipe: ఉల్లిపాయ నిల్వ పచ్చడి అంటే ఆంధ్ర వంటకాల్లో చాలా ప్రసిద్ధమైన ఒక రుచికరమైన పచ్చడి. ఇది తయారు చేయడం చాలా సులభం. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది.
Biggest King Cobra Video Here: ప్రస్తుతం రోడ్డుపై గుంత దగ్గుతున్న పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా చూస్తామని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Butter Naan Recipe: బటర్ నాన్ అంటే ఎవరికైనా నోరూరించే ఒక రుచికరమైన భారతీయ రొట్టె. ఇది మృదువైన, పెరుగు స్వాద్తో కూడిన, బటర్‌తో రాసి తినే ఒక అద్భుతమైన ఆహారం.
Tomato Ketchup Recipe: టమాటో సాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన పదార్థం. ఇది వివిధ వంటకాలలో ఉపయోగిస్తారు. దాని తయారీకి అనేక మార్గాలు ఉన్నాయి. దీని ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం.
Amla Pickle Recipe: ఉసిరికాయ పచ్చడి అంటే మన తెలుగు వంటకాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం. ఇది కేవలం ఒక పచ్చడి మాత్రమే కాదు, ఆరోగ్యం నిండిన ఒక ఆహారం. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Palak Khichdi Recipe: పాలకూర కిచిడీ అంటే కేవలం ఒక వంటకం కాదు ఇది ఆరోగ్యం, రుచి, సౌకర్యం అన్నీ కలిసిన ఒక పూర్తి భోజనం. ఇది చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చే రుచికరమైన వంటకం. పాలకూరలోని అనేక పోషకాలతో పాటు, బియ్యం, పప్పుల నుంచి వచ్చే శక్తి ఈ కిచిడీని ప్రత్యేకంగా చేస్తుంది.
Chandrababu Naidu Tribute To Potti Sri Ramulu: గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని.. తాము 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజం లక్ష్యంగా' పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.
Meenakshi Chaudhary demands: తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పుడిప్పుడే తనకంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న మీనాక్షి చౌదరి నిర్మాతలకు మాత్రం లేని పోని కొత్త తలనొప్పులు తీసుకువస్తుంది అని వినికిడి. ఆమె చేస్తున్న డిమాండ్స్ కి స్టార్ నిర్మాతలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్కరోజు కి ఇంత.. అంటూ నిర్మాతలను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తోందట ఈ భామ.
EPFO ATM Money Withdrawal: ద్యోగ భవిష్య నిధికి సంబంధించి వచ్చే ఏడాదిలో కీలక అప్ డేట్ రాబోతోంది. ఈపీఎఫ్ నిధుల విత్ డ్రా మరింత సులభం కానుంది. ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఐటీ సిస్టమ్స్ అప్ గ్రేడింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే పీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ దానికి బ్యాంకు డెబిట్ కార్డు ఇస్తారా లేదా ప్రత్యేకం కార్డు ఇస్తారా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దానికి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Apply for PMAY 2.0 online: కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇల్లు పొందవచ్చన్న విషయం చాలా మందికి తెలియదు. ఇందుకు ప్రత్యేకంగా ఓ ప్రక్రియ కూడా ఉంది. అదెలా అప్లయ్ చేసుకోవాలి..అర్హతలేంటి తెలుసుకుందాం.
Lavanya Tripathi next movie: లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా డిసెంబర్ 15న, లావణ్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.