Rushikonda Building: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి భారీ విజయంతో దూసుకుపోతోంది. లెక్కలు మారిపోయాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు మొదలెట్టేశారు.
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan Confident: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో భారీగా పోలింగ్ నమోదైంది. అధికారం ఎవరిదనే అంశంపై ఎవరి వాదనలు వారికున్నాయి. అన్నింటికీ మించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan Oath: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ ఓటింగ్ నమోదైంది. భారీ పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందో ఏంటో తెలియక రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వైసీపీ చేస్తున్న ప్రకటన వెనుక ఆ పార్టీ ధీమా ఎంటో అంతుబట్టడం లేదు.
YS Vijayamma: ఎన్నికల వేళ జగన్ కు ఆయన తల్లి విజయమ్మ బిగ్ షాక్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ ను అభిమానించే ప్రతి ఒక్కరికి తన నమస్కారాలు అంటూ పలకరించారు. కడపలో ఎంపీగా బరిలో నిలబడిన తన బిడ్డ వైఎస్ షర్మిలను భారీ మెజార్టీతో గెలిపించాలని అమెరికా నుంచి వీడియో రిలీజ్ చేశారు.
Land Titling Act: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ల్యాండ్ టైట్లింగ్ చట్టం వివాదం రేపుతోంది. ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని అస్త్రంగా సంధిస్తున్నాయి. ఈ క్రమంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక విషయాలు వెల్లడించారు.
Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై ఒక ఆగంతకుడు రాళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆరాయి కాస్త ఆయనకు తగలకుండా కాస్త దూరంలో పడింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉధృతంగా సాగిస్తోంది. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర తలపెట్టిన వైఎస్ జగన్ మదనపల్లెలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టార్గెట్ మార్చి ప్రసంగం చేశారు.
YCP New Strategy: ఏపీలో ఎన్నికల వాతావరణం పూర్తిగా రాజుకుంటోంది. దాదాపు అన్ని పార్టీల అభ్యర్ధుల ఎంపిక ఖరారు కావడంతో ఇక ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త స్కెచ్ వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Farmer Loan Waiver: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్షాల్ని ఆత్మరక్షణలో పడే వ్యూహం అవలంభించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు అభ్యర్ధుల మార్పులు చేర్పులు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. తాజాగా మరో ఎంపీ అభ్యర్ధి పార్టీ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Sharmila Son Wedding: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. నిశ్చితార్ధానికి హాజరైన జగన్ పెళ్లికి హాజరౌతారా లేదా అనే చర్చ నడుస్తోంది.
AP Cabinet 2024: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓట్ ఆన్ బడ్జెట్లో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Budget Session 2024: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓట్ ఆన్ ఎక్కౌంట్ ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet Meet 2024: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార- ప్రతిపక్ష పార్టీల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అభ్యర్ధుల ఎంపిక, మరోవైపు సిద్ధం పేరుతో యాత్రలు, ఇంకోవైపు ఎన్నికల వరాలిచ్చేందుకు వైఎస్ జగన్ సిద్ధమౌతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.