దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో ప్రంపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఆ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్ (Adipurush) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు.
టి-సిరీస్ బ్యానర్లో తన్హాజి సినిమా ఫేమ్ ఓం రావత్ దర్శకత్వం వహించనున్న ప్రభాస్ 22వ ప్రాజెక్ట్ అయిన ఆదిపురుష్ సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ను గురువారం ఉదయం గం. 7.11 లకు విడుదల చేయనున్నట్లు ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నాడు.
బాహుబలి తరువాత డార్లింగ్ ప్రభాస్ ఎన్నో ప్యాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్లను తలదన్నేలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమాల చేయడానికి పోటీ పడుతున్నాయి.
Adipurush Fan Made Poster | ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఈ మూవీని టీ సిరీస్ నిర్మిస్తోండగా.. తానాజీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు. కొంత కాలం క్రితమే ఆదిపురుష్ పోస్టర్ విడుదలైంది. అప్పటి నుంచి ప్రభాస్ ( Prabhas ) అభిమానులు తమ క్రియేటివీటిని వాడి రకరకాల పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ చేస్తున్నారు.
Kriti Sanon In Adipurush | బాహుబలి తరువాత ప్రభాస్ పలు ప్యాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ఆదిపురుష్. టీ సిరీస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ( Prabhas ) శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు.
టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి ( Baahubali ) చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్‌డమ్‌ను సంపాందించుకున్నాడు. ఇప్పుడు ప్రక్షకుల్లో ప్రభాస్ (Prabhas) క్రేజే వేరు.
Anushka Shetty about Adipurush movie : ప్యాన్ ఇండియా చిత్రం అయిన 'ఆదిపురుష్'లో శ్రీరాముడిగా ప్రభాస్ ( Prabhas in Adipurush), రావణాసురునిగా సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan in Adipurush ) చేయనున్నట్లు ఆ చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఈ సినిమాలో కీలక పాత్రలైన సీత, హనుమంతుడు, లక్ష్మణుడి పాత్రలు ఎవరు చేయబోతున్నారు అనేదే ఇంకా తేలాల్సి ఉంది.
Singeetam Srinivasa Rao to join #Prabhas21 ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవ ద్వీపం వంటి క్లాసిక్ చిత్రాలతో దర్శక దిగ్గజంగా పేకు తెచ్చుకున్న ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు, ప్రభాస్ 21వ చిత్రం కోసం పని చేయనున్నారు. Nag Ashwin డైరెక్ట్ చేయబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కు సింగీతం శ్రీనివాస రావు స్క్రిప్ట్ మెంటర్‌గా వ్యవహరించనున్నారు.
Prabhas నటించనున్న అప్‌కమింగ్ సినిమాల్లో ఒకటైన ఆదిపురుష్‌లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో ( Saif Ali Khan as Ravan ) విలన్‌గా కనిపించనున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌తో తొలి హిందీ సినిమా ‘ఆది పరుష్’ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తుండగా, విలన్ ఎవరా (Saif Ali Khan as Ravan in Adipurush) అనే సస్పెన్స్‌కు ప్రభాస్ తెరదించాడు.
Prabhas 22వ ప్రాజెక్ట్ ఇదేనంటూ ఆగస్ట్ 18న ఉదయం 7.11 గంటలకు బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ 'ఆదిపురుష్' సినిమాను ( Adipurush movie ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే ఒక వైరల్ టాపిక్‌గా మారిన ఈ ప్యాన్-ఇండియన్ ప్రాజెక్టును టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మించబోతున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.