Business Ideas: శీతాకాలంలో క్యారెట్ సాగు రైతులకు అత్యంత లాభదాయకమైన వ్యవసాయ అవకాశంగా మారుతోంది. ఈ సీజన్‌లో క్యారెట్లకు అధిక వినియోగం ఉండడం వల్ల మార్కెట్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. సరైన సాగు పద్ధతులు, అనుకూల నేల, భరోసా గల రకాలను ఎంచుకుంటే రైతులు తక్కువ కాలంలోనే అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందగలరు. ఈ పంట ప్రస్తుతం అనేక మంది రైతులకు ఒక స్థిరమైన వ్యాపార మోడల్‌గా మారింది.
Business Ideas: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యవసాయంపై ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా వివరణ అవసరం లేదు. ఆయన రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వ్యవసాయ పనులకు మాత్రం ఎప్పుడూ సమయం కేటాయిస్తారు. ఒక రైతు బిడ్డగా పుట్టి, రైతు మనసుతో జీవిస్తున్న ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో స్వయంగా వ్యవసాయం చేస్తూ సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు.
Business Ideas: ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైతులు సంప్రదాయ పంటల కంటే అధిక లాభాలు ఇచ్చే పంటల వైపు మళ్లుతున్నారు. అందులో ప్రధానంగా శ్రీగంధం (సాండల్‌వుడ్) సాగు పట్ల ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. శతాబ్దాలుగా ఆయుర్వేదం, సౌందర్య ఉత్పత్తులు, ధూప, అగరబత్తులు, పర్ఫ్యూమ్ ల వంటి విభిన్న రంగాల్లో ఉపయోగమవుతున్న శ్రీగంధం ప్రస్తుతం ఆర్థికపరంగా అత్యంత విలువైన పంటగా గుర్తింపు పొందుతోంది. ఈ చెట్లలో దాగి ఉన్న ఔషధ గుణాలు, సువాసన, విస్తృత వినియోగం కారణంగా రైతులు దీన్ని దీర్ఘకాల పెట్టుబడి పంటగా భావిస్తున్నారు.
Good News For Farmers: ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో.. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ రైతుల కోసం రెండు ప్రత్యేక పథకాలకు, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
Business Ideas: ఎప్పుడు పండించామన్నది ముఖ్యం కాదు..ఎంత సంపాదించమన్నది ముఖ్యం. అవును..ఇప్పుడు దేశంలో రైతులు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని పంటలు పండిస్తూ..భారీగా సంపాదిస్తున్నారు. ఒక్కప్పుడు పది రూపాయల కోసం చేయి చాచిన రైతన్న..ఇప్పుడు పది మందికి అప్పులు ఇచ్చే స్థాయికి చేరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పంట గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఒకసారి పండించిన రైతులు లక్షాధికారులు అవుతున్నారు. ఆ పంట ఏంటో తెలుసుకుందాం.
UREA Shortage With Revanth Reddy Failures Farmers Protest Going On: వానాకాలం పంట వేసిన రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. ఒక్క సంచి కోసం గంటలు, రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా లభించకపోవడంతో తెలంగాణ జిల్లాల్లో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Roselle Farming Business: మన దేశంలో కొన్ని ప్రాంతాలలో రైతులు ప్రతి పనికీ వాతావరణంపై ఆధారపడతారు. ఎక్కువగా నీరు, నీటిపారుదల మొదలైన వాటి కోసం. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో, రైతులు అక్కడ చాలా ప్రత్యేకమైన పంటను నాటడం ద్వారా లాభం పొందుతారు. అలాంటి పంటలలో రోసెల్లె సాగు ఒకటి.
Business Ideas: నల్ల పసుపు ఒక అరుదైన ఔషధ పంట. దీనికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ధర కూడా భారీగా పలుకుతోంది. సాంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి, రైతులు ఇప్పుడు ఈ నల్ల పసుపు పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంటను శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది.
Rice Cultivation Tips: రైతులు వరి అధిక దిగుబడి కోసం పొటాష్, యూరియా వంటి ఎరువులను దుక్కిలోగానీ, చిరుపొట్టదశలో ఉన్నప్పుడు వేస్తుంటారు. యూరియా, పొటాష్ ఎరువుతో కలిపి వాడుకున్నప్పుడు అధిక దిగుబడి సాధ్యం అవుతుంది. అయితే యూరియా, పొటాష్ అవసరం లేకుండా కూడా రైతులు అధిక దిగుబడిని పొందవచ్చు. పొలాన్ని నీటితో నింపి అందులో మస్టర్డ్ ఆయిల్ కేక్ వేయాలి( ఆవాలతో తయారు చేసిన పదార్థం) వరి పంటలో రైతులు ఈ దేశీయ పొడిని ఉపయోగిస్తే అధిక దిగుబడి సాధ్యం అవుతుంది. ఎలాగో చూద్దాం.
Dragon Fruit Farming: సంప్రదాయ పంటతో ఆశించిన ఆదాయం రాకపోవడంతో రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి పెడుతున్నారు. అందులోనూ విదేశీ పంటలను కూడా సాగు చేస్తూ వినూత్న పద్ధతులు, మెలకువలు పాటిస్తూ లాభాలను అందుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలను అందించే డ్రాగన్ ఫ్రూట్ ను కూడా సాగు చేస్తున్నారు. మార్కెటింగ్ సదుపాయం, లాభాలే లక్ష్యంగా తోటల సాగుపై ద్రుష్టిసారించారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ పండించేందుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది.
Business Ideas: కాస్త తెలివిగా ఆలోచిస్తూ బీడు భూములు..బంజరు భూముల్లో సైతం బంగారం పండించవచ్చు. ఈ అవును ఈ పంటను సాగు చేస్తే తక్కువ కాలంలోనే రైతులు కోటీశ్వరులు అవుతారు. ఈ పంట సాగుకు కేవలం 20వేల పెట్టుబడి పెడితే చాలు. మీ చేతికి లక్షల వస్తాయి. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ గడ్డిని దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా బీహార్ లోని చంపారన్ రైతులు భారీ ఎత్తున ఈ గడ్డిని సాగు చేస్తున్నారు. ఈ పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vijaysai Reddy Resigns To YSRCP: రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన కోరికను కోరుకున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు.
Agriculture Govt Job Recruitment: ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.35 వేల జీతంతో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
EX MLA Chennamaneni Ramesh Babu:వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
Chandrababu Naidu Good News To AP People: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉంటున్నారు. దసరా పండుగ నాడు కూడా పరిపాలనలో నిమగ్నమయ్యారు.
Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఎన్నికల తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి ఈ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేసి అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫర్టిలైజర్ కంపెనీల షేర్లపై ఓ కన్నేసి ఉంచాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Rythu Bharosa Sub Committee: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.15 వేల పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసింది.
Minister KTR Gets Invitation From USA: గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని కోరుతూ మంత్రి కె. తారక రామారావుకి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత ఆహ్వానం అందింది.
Vemulawada MLA Chennamaneni Ramesh Babu meets CM KCR: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ( వ్యవసాయ రంగ వ్యవహారాలు) గా తనను నియమించినందుకు వేములవాడ శాసన సభ్యులు డా. చెన్నమనేని రమేశ్ బాబు బుధవారం ప్రగతి భవన్‌కి వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Food Processing Units In Telangana: తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ప్రస్థుతం ఉన్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.