AP Municipal Election 2021 Petition | ఇటీవల హైకోర్టులోనూ ఏపీ మున్సిపల్ ఎన్నికల కొత్త నోటిఫికేషన్ పిటిషన్‌ను తిరస్కరించడం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం నోటిఫికేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
Free Sanitary Napkins: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో పథకాన్ని ప్రారంభించనున్నారు. బాలికల ఆరోగ్య రక్షణ, విద్యకు విఘాతం లేకుండా ఉండేందుకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రారంభించనున్నారు.
Vizag Development: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు పాలనంతా దోపిడీనేనని విమర్శించారు. హుద్‌హుద్ తుపాను వంకతో భూ రికార్డులు తారుమారు చేశారని గుర్తు చేశారు.
YS Jagan Launches AP Fact Check Website | మీడియా, సోషల్ మీడియాలలో పోస్ట్ అయ్యే దుష్ప్రచారాన్ని పసిగట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ప్రజలకు వాస్తవాలు చెప్పనుంది.
Ap state bundh: విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకించింది.
Ap Mlc Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులకు ముఖ్యమంత్రి జగన్ బీఫామ్‌లు అందించారు. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
AP Municipal Elections 2021 | కొన్ని చోట్ల తాజాగా నామినేషన్లకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ ఇవ్వడం తెలిసిందే. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్వర్తులపై స్టే ఇచ్చింది.
Ap cm ys jagan: ఆ ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కష్టపడి పనిచేసినందుకు వైద్య సిబ్బందికి జగన్ గుడ్‌న్యూస్ విన్పించారు.
Ys jagan: పాలించేవాడు మంచోడైతే పాలితులు లాభపడతారు. అదే పాలించేవాడికి మనసున్నవాడైతే జరిగే మేలు అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్‌లో అదే జరగుతోంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ముందున్న వైఎస్ జగన్ ఇప్పుడు పేదవారికి మరో అద్భుత వరం అందిస్తున్నారు.
Ap cabinet meet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యాన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం, ఈబీసీ నేస్తం పథకాలకు ఆమోదం తెలిపింది.
Ap government: ఆంద్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయంలో కీలక పాత్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్దిదే అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ కీలక పదవిని బహుమానంగా ఇచ్చారు.
Kodali nani: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబును..తమ్ముళ్లు పిచ్చాసుపత్రిలో చేర్చాలని హితవు పలికారు.
Ys jagan: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల పోరు ముగిసింది. అధికారపార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ మద్దతుదారులు గెలవడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు.
Visakha steel plant issue: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు. పోక్సో స్టీల్‌ను విశాఖకు కాకుండా కడపకు తరలిస్తామని చెప్పారు.
Skoch cm of the year award: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డుతో స్కాచ్ గ్రూప్ సత్కరించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్ని అధ్యయనం చేసి ఈ అవార్డు ఎంపిక చేస్తారు.
Ys jagan visakha tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన ఆసక్తి రేపుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, రోడ్డెక్కిన ఉద్యోగ, కార్మిక సంఘాల నేపధ్యంలో వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Visakha steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి మంత్రి అవంతి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Visakha steel plant issue: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీను ఇరకాటంలో పడేసింది. ఏపీలో ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన బీజేపీకు స్టీల్ ప్లాంట్ విషయం అడ్డంకిగా మారింది. అందుకే కేంద్రంలోని పెద్దలతో ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు.
Ys jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు ఆదాయ వనరులపై దృష్టి పెట్టారు. రాష్ట్రానికి మెరుగైన ఆదాయం లభించే మార్గాల్ని ఆలోచించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా సహజవనరులపై అధికార్లతో చర్చించారు.
Vizag steel plant issue: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వివాదం ఆగనే లేదు. ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు అదే స్టీల్‌ప్లాంట్ మిగులు భూముల్లో దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది మరో వివాదానికి దారి తీయనుందా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.