7 Peoples Dies in Kakinada While Cleaning Oil Tanker. కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతిచెందారు.
Gun Firing on TDP leader Venna Bala Koti Reddy at Planadu. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
Pandem Kollu Varieties, Here is List of Pandem Kollu Names. కోడి పందాలలో పాల్గొనే కోళ్లు ఎన్నో రకాలు ఉంటాయి. కోళ్ల రకాలను బట్టి, వాటి రంగులను బట్టి ఆయా పేర్లతో పిలుస్తారు.
హైదరాబాద్ లో ఏపీ సీఐడీ సోదాలు రాత్రి వరకూ కొనసాగాయి. మాజీ మంత్రి నారాయణ ఆఫీసుల్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఆయనకు చెందిన ఎన్ సిప్రా కంపెనీ నుంచి భారీగా నిధులు డైవర్ట్ అయినట్టు ఆరోపణలున్నాయి.
Supreme Court: ఏపీ-తెలంగాణ ఆస్థుల విభజన పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. ఆస్థులు, అప్పుల్ని సమానంగా, త్వరగా విభజించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది.
AP Govt announces Sankranti 2023 Holidays Re Schedule. ఏపీ 2023 సంక్రాంతి సెలవులలో మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి సెలవులను జనవరి 12 నుంచి 17 వరకు ఉంటాయని ప్రకటించింది.
AP Group-2 Mains have Only 2 Papers. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ టెస్టును 150, మెయిన్ పరీక్షను 300 మార్కులకు నిర్వహించనుంది.
గుంటూరు తొక్కిసలాట కేసులో అరెస్టైన ఉయ్యూరు శ్రీనివాస్ కు ఊరట లభించింది. రిమాండ్ రిపోర్టును న్యాయస్థానం తిరస్కరించింది. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో ఆయన విడుదలయ్యారు.
Bapatla District : ఆంధ్రప్రదేశ్‌లో విపత్తుల సమయంలో అత్యవసర సమయంలో విమానాలు దిగి సాయం చేసేందుకు వీలుగా ఉండే రన్ వేను బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయబోతోన్నారు.
Sankranti 2023 holidays for Schools and Colleges in Telangana. తెలంగాణలో పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి 2023 సెలవులు ఉన్నాయి. కాలేజీలకు కూడా ఇవే సెలవులు వర్తించే అవకాశం ఉంది.
తలరాతలు మారాలంటే చదువొక్కటే మార్గమన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.
Vijayawada Pregnant Women gave birth to a child on the floor. నిండు గర్భిణీ పట్ల విజయవాడ ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది దారుణంగా వ్యవహరించింది. నొప్పులు వస్తున్నా.. అస్సలు పట్టించుకోలేదు. దాంతో నేలపై బిడ్డను ప్రసవించింది ఓ గర్భిణి.
AP to receive rains for next 3 days due to Low Pressure. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
National Highway: మొన్న బెంగళూరు-విజయవాడ జాతీయ రహదారికి గ్రీన్‌సిగ్నల్ పడగా, ఇప్పుడు అనంతపురం-గుంటూరు రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.