Man Kills His Girlfriend: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఏడాది పాటు లవ్ చేసుకున్నారు. కానీ లవ్ మ్యాటర్ కాస్తా పెళ్లి వరకు రావడంతో జేబులోంచి రివాల్వర్ తీసి ఆ అమ్మాయి నుదుటన రివాల్వర్ గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజులో షూట్ చేశాడు.
Man Buried Alive To Earn Money: డబ్బు సంపాదన కోసం ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు కొంతమంది దురాశపరులు. నవరాత్రి సందర్భంగా భక్తుల సెంటిమెంట్ ను సొమ్ము చేసుకుని భారీ మొత్తంలో విరాళాలు సేకరించేందుకు ప్లాన్ చేసిన ఓ వ్యక్తి తన సమీప బంధువైన ఓ యువకుడిని సజీవ సమాధి చేశాడు.
Hyderabad Minor Girl Rape Case: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Zomato Delivery Boy: జొమాటో ఫుడ్ డెలివరి బాయ్ మహిళా కస్టమర్‌కి బలవంతంగా ముద్దులు పెట్టాడన్న వార్త సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. తనను దగ్గరికీ లాక్కుని గట్టిగా పట్టుకుని రెండు చెంపలపై ముద్దులు పెట్టాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Chittoor Fire Accident: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఘోరం జరిగింది. అర్దరాత్రి తర్వాత పెను విషాదం చోటు చేసుకుంది. ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు వచ్చాయి. నిమిషాల్లోనే పరిశ్రమ మొత్తం వ్యాపించాయి.
Chittoor Fire Accident: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఘోరం జరిగింది. అర్దరాత్రి తర్వాత పెను విషాదం చోటు చేసుకుంది. ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు వచ్చాయి.
Prostitution Racket Busted in Hyderabad: హైదరాబాద్‌లో అపార్ట్మెంట్లలో వ్యభిచారం దందాకు బ్రేకులు పడటం లేదు. కొంతమంది కేటుగాళ్లు హై ప్రొఫైల్ ఏరియాలలో అపార్ట్మెంట్లలో ఏదో ఒక వ్యాపారం పేరిట ఆఫీసులు ఏర్పాటు చేసుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా వ్యభిచారం దందా కొనసాగిస్తున్నారు.
Man killed Pregnant Woman: చెల్లెలి కాపురం సరిదిద్దాలని ఓ అన్న చేసిన ప్రయత్నం అతడిని తన బావ దృష్టిలో శత్రువును చేసింది. మరోవైపు బావమరిదిపై కోపంతో అతడి ఇంటికి వెళ్లిన బావకు ఆ సమయంలో బావమరిదికి బదులు అతడి భార్య కనిపించింది.
Asaduddin Owaisi comments on BJP MLA Raja Singh: ముస్లిం మత గురువు ప్రొఫెట్ మొహ్మద్‌పై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజా సింగ్ వ్యాఖ్యలు వివాదంపై ఎంఐఎం పార్టీ సైతం తీవ్రంగా స్పందించింది.
Chikoti Praveen : క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్ భద్రత కోసం చేసిన వినతిని పరిగణ లోకి తీసుకోవాలని హైదరాబాద్ సీపీని హైకోర్టు ఆదేశించింది. చికోటి ప్రవీణ్ దరఖాస్తును వారంలోగా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఈ సంధర్భంగా స్పష్టం చేసింది.
Brutal Murder in Medak district : మెదక్ జిల్లా పాపన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. కౌడిపల్లి వద్ద నేషనల్ హైవేపై ఓ వ్యక్తిని దుండగులు అతి దారుణంగా పొడిచి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Minor Girl Raped by Security Guard : మైనర్ బాలికకు ఓ యువకుడు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తి కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించే కిరణ్‌గా గుర్తించారు.
Bihar Gang Rape : దేశంలో మహిళలకు రక్షణే లేకుండా పోతోంది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నాఅఘాయిత్యాలు ఆగడం లేదు. ఆడపిల్లలు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నాయి కామాంధులు. దేశంలో రోజూ ఏదో ఒక చోట దారుణం జరుగుతూనే ఉంది.
Hyderabad minor Girl gangrape Case: హైదరాబాద్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు వినిపిస్తున్నట్టుగానే ఎంఐఎం ఎమ్మెల్యే తనయుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.