Attack on Dalit man in Chittoor: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 వేలు అప్పు చెల్లించనందుకు ఓ దళితుడి కాళ్లు, చేతులు విరిచేశాడు ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి.
Road Accident: మద్యం మత్తులో వాహనం నడపటంతో.. మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Viral Video: స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు హెడ్ మాస్టర్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో..అతడిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
Piduguralla: ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీలు తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది.
Girl Prostitution Case Incident: ఒక అమ్మాయికి కరోనా నయం చేయిస్తానంటూ తీసుకెళ్లి మహిళ.. ఆమెను వ్యభిచార ఊబిలోకి దింపడం.. అలాగే ఈ కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.
4 killed on spot in road accident at mangalagiri : గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో చెరువులోకి దూసుకెళ్లిన కారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నలుగురు వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మొండెం లేని తల కేసులో పురోగతి లభించింది. ఆ వ్యక్తికి సంబంధించిన మొండెం భాగాన్ని పోలీసులు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.