Karate Kalyani: తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంక్ వీడియోల అంశం ఇటీవల సంచలనంగా మారింది. దీనిపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. సినిమానా.. ఫ్రాంక్ వీడియోలా అనే విధంగా వార్ కొనసాగింది. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.
Domestic Violence Case: ప్రముఖ స్వీట్ల వ్యాపారవేత్త జి.పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డిపై గృహహింస కేసు నమోదైంది. తన భార్య బయటకు రాకుండా రాత్రి రాత్రే ఆమె గదిలో ఏక్‌నాథ్‌రెడ్డి గోడ కట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Fir to file on Hero Suriya Jyothika: కోలివుడ్ స్టార్ జ్యోతిక దంపతులు సూర్య, జ్యోతిక దంపతులకు తలనొప్పులు తప్పడం లేదు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చెన్నై పోలీసులు సిద్ధమవుతున్నారు.
Dog Losses 1.5 lakh: శునకం అంటే విశ్వాసానికి మారు పేరు అంటారు. అలాంటి శునకమే ఆ యజమాని కొంప ముంచింది. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును రోడ్డు పాలు చేసింది. చేసేదేమిలేక ఆ యజమాని లబోదిబోమంటున్నాడు. అసలు శునకం చేసిన ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..
FIR Against ChinnaJeeyar Swamy: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తెలంగాణలో గిరిజనులు ఆరాధించే సమ్మక్క, సారలమ్మల మీద చిన్న జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మలపై త్రిదండి చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని.. ఆదివాసీ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
PM Modi security breach FIR Registered Against 150 People : ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన భద్రతా వైఫల్యం విషయంలో 150 మందిపై కేసులు నమోదు. భద్రతా వైఫల్యం వ్యవహారంపై కేంద్రానికి నివేదిక పంపించిన పంజాబ్ సర్కార్.
Karate Kalyani: ఓ హత్య కేసులోని సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు కరాటే కళ్యాణిపై ఫిర్యాదు అందడంతో..జగద్గరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
పాకిస్థాన్ టెస్ట్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా, అతని స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఆరోపణలు చేసి కేసు నమోదు చేశారు. దాంతో ఆ ఇద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Ippudu Kaaka Inkeppudu movie: ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నేతలు (VHP, BJP) హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
FIR against RS Praveen Kumar: హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం నుంచి వాల్యుంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న మరుసటి రోజే ఓ పాత కేసులో ఇరుక్కున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు కరీంనగర్ కోర్టు (Karimnagar court) ఆదేశాలు ఇచ్చింది.
Advocates couple Vaman Rao, PV Nagamani Murder case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన రావు, నాగమణి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దుల్లోని వాంఖిడి-చంద్రపూర్ ప్రాంతంలో నిందితుల కదలికలు గుర్తించిన పోలీసులు అక్కడే వారిని అదుపులోకి తీసుకుని పెద్దపల్లికి తరలించారు.
అతనో మోడల్, నటుడు.. పుట్టిన రోజు సందర్భంగా ఫుల్ జోష్‌లో.. బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. ఆపై ఫొటోలను సోషల్ మీడియా సైట్లల్లో షేర్ చేశాడు. కట్ చేస్తే గోవా పోలీసులు అతనిపై కేసునమోదు చేశారు.
విరాట్ కోహ్లీ, మిల్యీ బ్యూటీ తమన్నాలను అరెస్ట్ చేయలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. భారతదేశంలో జూదం ఒక నేరమనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తున్నట్టు సూర్యప్రకాశం తెలిపారు.
అమరావతి : రాంగోపాల్ వర్మకు కేసులు కొత్త కాదు.. వివాదాస్పద దర్శకుడిగా పేరున్న వర్మపై గతంలో అనేక సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా అదే కోవలో వర్మపై మరో కేసు నమోదైంది.
వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా విద్వేషపూరిత సందేశాలు, నకిలీ వార్తలు పోస్ట్ చేసినా, క్రియేట్ చేసినా 3సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని,ఢిల్లీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ తెలిపింది. గత వారం ఈశాన్య ఢిల్లీలోని
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.