Flights Cancelled: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఫలితంగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Godavari Krishna Flood Water Levels: నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి, కృష్ణా నదులకు వరద పోటు పెరుగుతోంది. ఇన్ ఫ్లో పెరిగే కొద్దీ రెండు నదులపై ఉన్న జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dengue Precautions: వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వ్యాప్తిచెందుతాయి. ముఖ్యంగా దోమలు ఈ వేళల్లో ఎక్కువగా కుడుతుంటాయి. దీంతో చాలా మంది డెంగ్యూ బారిన పడి ఇబ్బందులు పడుతుంటారు.
Heavy rains: కొన్నిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. తుంగభద్రలో భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది.
Ap Weather update: దేశ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. వరుణుడి ప్రతాపానికి ఉత్తరాది రాష్ట్రాలు వణుకుతున్నాయి. అటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్ప పీడనంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షం కురుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Krishna River: ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ డ్యామ్ లకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. దీంతో డ్యామ్స్ అన్ని పొంగిపొర్లుతున్నాయి. అంతేకాదు కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నిండటంతో నీటిని దిగువన విడిచిపెట్టారు. దీంతో ఆల్మట్టి డ్యామ్ దిగువన ఉన్ననారాయణ్ పూర్ నుంచి వరద నీరు జూరాల డ్యామ్ కు చేరుకుంటుంది.
Hyderabad: హైదరబాద్ లో ఒక్కసారిగా చిగురుటాకులా వణికిపోయింది. పలు ప్రాంతాలలో ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లంతా జలమయమైపోయాయి. వర్షంలో కార్లు కొట్టుకుపోయిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Hyderabad Rains: వాతావరణ కేంద్రం ఇప్పటికే రానున్న ఐదురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని పలు సూచనలు చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి.
Telangana Heavy Rains: నైరుతి రుతు పవనాలు పూర్తిగా బలపడ్డాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ అయింది. రానున్న మూడ్రోజుల్లో రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏపీలో వాతావరణం ఎక్కడ ఎలా ఉండనుందో తెలుసుకుందాం
Heavy Rains Alert: వాతావరణం మారిపోయింది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తోంది. రానున్న వారం రోజులు ఈ 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: తీవ్రమైన ఉక్కపోత, వేడిమితో అల్లాడుతున్న ప్రజానీకానికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన జారీ అయింది. పిడుగులు కూడా పడే ప్రమాదమున్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.