Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండ్రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
Uttarakhand Floods: దక్షిణాదిన కేరళ..ఉత్తరాదిన ఉత్తరాఖండ్ రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమౌతున్నాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు హృదయ విదారకంగా మారుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వరద ప్రవాహం ధాటికి ఓ బ్రిడ్జి ఎలా కూలుతుందో రికార్డైన దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.
Heavy Rains Alert: అటు కేరళలో వరదలు, ఇటు ఉత్తరాదిన భారీ వర్షాలతో దేశం వణికిపోతోంది. ఉత్తరాదిన వరుసగా రెండ్రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. అటు దక్షిణాదిన సైతం ఎడతెరిపిలేని వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాయి.
Onion Prices Hike: ఉల్లి మరోసారి కన్నీరు తెప్పిస్తోంది. ఆకాశాన్నంటుతున్న ఉల్లిధరలతో సామాన్యుడి కన్నీరు చిందిస్తున్నాడు. దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి.
Kerala Heavy Rains: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ఊర్లు సరస్సులుగా మారిపోయాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. జలప్రళయం విరుచుకుపడుతోంది.
Holiday for schools, colleges and offices in Telangana: హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 30న జరగాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (PE CET) అక్టోబరు 23కి వాయిదా వేస్తున్నట్టు పీఈ సెట్ కన్వీనర్ స్పష్టంచేశారు.
AP Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింతగా బలపడనుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
Heavy Rains in Delhi: దేశ రాజధాని నగరం ఢిల్లీను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండ్రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి..ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.
Heavy rains in AP: దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ దిశగా పయనిస్తోన్న ఈ అల్పపీడనానికి తోడు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Heavy rains photos: రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నివేదిక (Weather forecast report) స్పష్టంచేసింది.
Andhra Pradesh: రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Mumbai Flash Floods: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
AP Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండటం దీనికి కారణంగా తెలుస్తోంది.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని..ఫలితంగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది.
America Heavy Rains: అగ్రరాజ్యం అమెరికాను ప్రకృతి భయపెడుతోంది. భారీ వర్షాలు, వరదలతో అమెరికా దేశం అతలాకుతలమవుతోంది. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. వరద పోటు అగ్రరాజ్యానికి సవాలుగా మారింది.
AP Rains Alert: వేసవిని తలపిస్తున్న ఎండల్నించి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడనున్నాయి. వాతావరణంలో మార్పులు రానున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
IMD:వేసవిని తలపించే ఎండలతో విలవిల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఫలితంగా ఏపీలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
Summer Climate: ఎండాకాలాన్ని తలపించే ఎండలు. కుండపోతగా వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. ఈ పరిస్థితి కారణమేంటి..ఇంకెన్ని రోజులు ఎండలు భరించాలి. వాతావరణ శాఖ ఏం చెబుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.